• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అభిమానులంద‌రి కోసం...

అభిమానులంద‌రి కోసం రాముణ్ణి మోక్కుతా! చ‌ర‌ణ్‌

| టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి దంప‌తులు..రామ్ చ‌ర‌ణ్ అయోధ్య రామ‌మందిరం ప్రారంభో త్స‌వంలో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-01-22 07:34 GMT

టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి దంప‌తులు..రామ్ చ‌ర‌ణ్ అయోధ్య రామ‌మందిరం ప్రారంభో త్స‌వంలో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఒక రోజు ముందుగానే వీరంతా ప్ర‌త్యేక విమానంలో ఆయోధ్య‌కి చేరుకున్నారు. ఆదివారం రాత్రి ఆయోధ్య‌లోని అతిధి గృహంలో బ‌స ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈసంద‌ర్భంగా రాత్రి స‌మ‌యంలో కూడా అభిమానులు భారీ ఎత్తున గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. దీంతో అభిమానుల్ని ప‌ల‌క‌రించేందుకు చిరంజీవి..చ‌ర‌ణ్ ముందుకొచ్చారు. ఇద్దరు కాసేపు అభిమానుల‌తో మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా అందుకు సంబంధించిన వీడియోలు కొన్ని లీక‌య్యాయి.

చిరంజీవి మాట్లాడుతూ..` అభిమానులంద‌రికీ హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాద‌ములు. మీ ఉత్సాహం ఎల‌ప్పుడూ ఇలాగే ఉండాలి. మేము అనుకున్న కార్య‌క్ర‌మాలు చేయాలంటే..మా వెంట మీరు ఎప్పుడూ ఉండాలి. సామాజిక కార్య‌క్ర‌మాల్లో భాగ‌మ‌వుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి ఉత్సాహం క‌నిపిస్తేనే మాకు సినిమాలు చేయాలి అనే ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఎల్ల‌ప్పుడు మీ ప్రేమాభిమానులు మాకు అవ‌స‌రం. శ్రీరామచంద్రుడి వేష‌ధార‌ణ చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది.

అల్లూరి సీతారామ‌రాజు గెట‌ప్ లో చ‌ర‌ణ్ ఉన్న ఫోటోల్ని ఇలా చూపిస్తుంటే నాకెంతో ఆనందం క‌లుగు తుంది. ఇలాంటివి చ‌ర‌ణ్ కి ఎన‌లేని భ‌ర‌సాని క‌ల్పిస్తాయి. రామ‌జ‌న్మ భూమి పై ప్రాణ ప్ర‌తిష్ట జ‌రుగుతోన్న సంద‌ర్భంగా మీ అందికీ నా సంతోషాన్ని తెలియ‌జేస్తున్నా. జైహింద్` అని అన్నారు. ఇక రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. ఎక్క‌డెక్క‌డ నుంచో ఇక్క‌డి వ‌ర‌కూ వ‌చ్చారు. చాలా సంతోషంగా ఉంది.

రాముడి స‌న్నిధానానికి వెళ్లే అవ‌కాశం నాకు ద‌క్కింది. నా కోసం కాదు..మీ అంద‌రి కోసం రేపు రాముడిని కోరుకుంటా. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ల‌వ్ యూ ఆల్` అని అన్నారు. ప్ర‌స్తుతం ఆ వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. చిరంజీవి-చ‌ర‌ణ్ ముందున్న జ‌న‌సందోహం మామూలుగా లేదు. కొంత మంది అభిమానుల‌కు చ‌ర‌ణ్ ఫోటోలు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

Megastars @AlwaysRamCharan & @KChiruTweets at #RamMandirPranPrathistha Venue 🚩#RamCharan 🦁 pic.twitter.com/bTzT92tdE5

— Trends RamCharan ™ (@TweetRamCharan) January 22, 2024

MAD MAD VIBE🔥🥵🔥🥵🔥🥵 at #RamCharan Residence in Hyderabad!!

Fans Came to his Home to give him a Send Off as he is Headed to Ayodhya for #RamMandirPranPrathistha 🕉️🙏pic.twitter.com/DJBBXJkoJ2

— Ujjwal Reddy (@HumanTsunaME) January 21, 2024

@ #RamCharan Residence 🔥🔥 pic.twitter.com/Kf2DKcI5l4

— Raees (@RaeesHere_) January 21, 2024
Tags:    
  • Ramcharan 
  • Ayodhya 
  • Ayodhyatrust 
  • Rammandir 
  • Chiranjevi 
  • Fans 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS