• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రెహమాన్ కు ఇచ్చిన మాట.. ఆ...

రెహమాన్ కు ఇచ్చిన మాట.. ఆ వేడుకకు రామ్ చరణ్

| రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు మొదటిసారి రెహమాన్ తో కాంబినేషన్ సెట్టయిన విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-11-18 09:53 GMT

రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు మొదటిసారి రెహమాన్ తో కాంబినేషన్ సెట్టయిన విషయం తెలిసిందే. ఇక ఇదివరకే సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ లలో కూడా చరణ్ పాల్గొన్నారు. అప్పుడే రెహమాన్, చరణ్ కు మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఇక గతంలో రెహమాన్ కు ఇచ్చిన మాట కోసం చరణ్ ఇప్పుడు కడపలో జరిగే గజల్ ఈవెంట్ కు హాజరుకాబోతున్నారు.

రెహమాన్ గతంలో చాలా గజల్ ఈవెంట్స్ లలో పాల్గొన్నారు. అయితే కడపలో జరగనున్న 80వ ముషాయిరా గజల్ ఈవెంట్‌కు హాజరు కావాలి అని గతంలోనే ఏఆర్ రెహ్మాన్‌, రామ్ చరణ్ ను కోరారు. ఇక రామ్ చరణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సిద్ధమయ్యారు. మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పోలీసులు ప్రత్యేకంగా సెక్యూరిటీని సిద్ధం చేస్తున్నారు.

రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దిల్ రాజు నిర్మాతగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియూ స్థాయికి తగ్గట్టుగానే ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక త్వరలోనే రామ్ చరణ్ రెగ్యులర్ ప్రమోషన్స్ లో కూడా పాల్గొనబోతున్నారు. ఇప్పటికే టీజర్ విడుదలైన విషయం తెలిసిందే.

దాని ద్వారా సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. ఇక త్వరలోనే వరుసగా సాంగ్స్ తో పాటు మరికొన్ని టీజర్స్ కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక జనవరి మొదటి వారంలో సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వ్రాను హ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఫినిష్ అయ్యాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.

Tags:    
  • Ramcharan 
  • RC16 
  • Arrahman 
  • Ghazalevent 
  • Kadapa 
  • Tollywood 
  • Filmindustry 
  • Gamechanger 
  • Buchibabusana 

Similar News

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

ఒకప్పుడు ప్రభాస్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందన్నాడు. ఇప్పుడు చేస్తాడా?

2026-11-12 16:30 GMT

ఈ హీరో పైన అంత నమ్మకం ఏంటి..!

2026-11-12 16:15 GMT

2027లో బ్లాస్టింగ్ మామూలుగా ఉండ‌దు!

2026-11-12 15:30 GMT

బాహుబలి 2ను వెనక్కి నెట్టిన రామాయణం.. పుష్ప 2కు కూడా షాక్!

2026-11-12 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS