• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాప్ 1 లో పుష్ప 2.....

టాప్ 1 లో పుష్ప 2.. బాలీవుడ్ లో మాస్ జాతర..!

| అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ వసూళ్లు రాబడుతుంది. సినిమా మొదటి రోజే 295 కోట్లు, రెండు రోజుల్లో 500 కోట్లు దాకా వసూళ్లను రాబట్టింది.

By - Tupaki Desk
Update: 2024-12-08 10:32 GMT

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ వసూళ్లు రాబడుతుంది. సినిమా మొదటి రోజే 295 కోట్లు, రెండు రోజుల్లో 500 కోట్లు దాకా వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా బాలీవుడ్ లో పుష్ప 2 సెన్సేషనల్ రికార్డ్ అందుకుంది. సినిమా మొదటి రోజు 72 కోట్లు రాబట్టగా రెండో రోజు 59 కోటులు మూడవ రోజు మొదటి రెండో రోజు కన్నా ఎక్కువగా 79 కోట్లు ఇలా 3 రోజుల్లోనే 205 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి నెవర్ బిఫోర్ రికార్డులను సృష్టించింది పుష్ప 2.

బాలీవుడ్ లో ఆల్ టైం రికార్డ్ సృష్టించింది పుష్ప 2.. ఇదివరకు ఏ సినిమా కూడా 3 రోజుల్లో ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టలేదు. ఇక బాలీవుడ్ లో ఫస్ట్ 3 డేస్ హైయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమా లిస్ట్ చూస్తే.. పుష్ప 1 హిందీ వెర్షన్ 205 కోట్లు.. రెండో ప్లేస్ లో జవాన్ 180.45 కోట్లు, థర్డ్ యానిమల్ 176.58 కోట్లు, నలుగో ప్లేస్ లో 161 కోట్లు. ఐదో ప్లేస్ టైగర్ 3 144.50 కోట్లు. ఆరో ప్లేస్ కె.జి.ఎఫ్ 2 143.64 కోట్లు, ఏడో ప్లేస్ లో స్త్రీ 2 136.40 కోట్లు, ఎనిమిదవ ప్లేస్ లో గదర్ 2 134.88 కోట్లు, తొమ్మిదవ ప్లేస్ లో బాహుబలి 128 కోట్లు, 10వ ప్లేస్ లో సంజు 120.06 కోట్లు రాబట్టాయి.

బాలీవుడ్ హైయెస్ట్ కలెక్షన్స్ ఇన్ 3 డేస్ లో టాప్ ప్లేస్ లో పుష్ప 2 ఉండగా బాహుబలి 2 తొమ్మిదవ ప్లేస్ లో ఉంది. పుష్ప 2 ముందు నుంచి హిందీ లో బజ్ క్రియేట్ చేయగా సినిమాకు బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది. సినిమాకు వచ్చిన టాక్ తెస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే హిందీ బెల్ట్ నుంచే 800 కోట్ల పైన రాబట్టేలా ఉంది. సినిమా తప్పకుండా 1000 కోట్లు ఈజీగా దాటేసేలా ఉంది.

పుష్ప 2 బాక్సాఫీస్ దూకుడు అదిరిపోతుంది. సినిమాకు ఊహించిన దాని కన్నా ఎక్కువ కలెక్షన్స్ వచ్చేలా ఉన్నాయి. ఈ సినిమా నేషనల్ వైడ్ గా సృష్టిస్తున్న సంచలనాలు చూసి ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు. పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించి బాక్సాఫీస్ పై తన స్టామినా చూపిస్తున్నాడు.

#Pushpa2TheRule is setting new benchmarks in Indian Cinema ❤‍🔥Registers the highest single day collection in Hindi with a 74 CRORES NETT on Day 3 🔥The BIGGEST INDIAN FILM is the fastest to 200 CRORE NETT film in Hindi with a 3 day figure of 205 CRORES 💥💥… pic.twitter.com/7obnmYdDdh

— Mythri Movie Makers (@MythriOfficial) December 8, 2024
Tags:    
  • Pushpa2 
  • Alluarjun 
  • Sukumar 
  • Pushpa2collections 
  • Pushpa2hindi 
  • Rashmika 
  • Fahadhfaasil 
  • Pushpa2boxoffice 
  • Wildfire 
  • Pushpa2review 
  • Northindia 
  • Filmindustry 

Similar News

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

ఒకప్పుడు ప్రభాస్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందన్నాడు. ఇప్పుడు చేస్తాడా?

2026-11-12 16:30 GMT

ఈ హీరో పైన అంత నమ్మకం ఏంటి..!

2026-11-12 16:15 GMT

2027లో బ్లాస్టింగ్ మామూలుగా ఉండ‌దు!

2026-11-12 15:30 GMT

బాహుబలి 2ను వెనక్కి నెట్టిన రామాయణం.. పుష్ప 2కు కూడా షాక్!

2026-11-12 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS