• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ 29.. వరదరాజ మన్నార్...

మహేష్ 29.. వరదరాజ మన్నార్ ఏమన్నాడు..?

| ఐతే మహేష్ 29 సినిమాలో ఇప్పటివరకు ఐతే హీరోయిన్ ప్రియాంకా చోప్రా ఒక్కతే ఫైనల్ అయ్యింది.

By - Tupaki Desk
Update: 2025-01-29 13:41 GMT

సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే సంచలనాలు సృష్టిస్తుంది. జస్ట్ మహేష్ బాబు పాస్ పోర్ట్ ని లాక్ చేసినట్టు రాజమౌళి ఒక వీడియో పెట్టగా దానికే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎక్స్ లో ఒక రేంజ్ లో డ్యూటీ చేసి ట్రెండింగ్ లో ఉంచారు. సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా అది నేషనల్ లెవెల్ లో హాట్ టాపిక్ గా మారుతుంది. ఐతే మహేష్ 29 సినిమాలో ఇప్పటివరకు ఐతే హీరోయిన్ ప్రియాంకా చోప్రా ఒక్కతే ఫైనల్ అయ్యింది. మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది తెలియలేదు.

ఐతే కొన్నాళ్లుగా మళయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్ మహేష్ రాజమౌళి కాంబో సినిమాలో నటిస్తారన్న టాక్ వినిపిస్తుంది. ఈ విషయంపై లేటెస్ట్ గా పృధ్విరాజ్ స్పందించారు. రీసెంట్ గా మీడియా ఇంటారాక్షన్ లో పాల్గొన్న ఆయన మహేష్ సినిమాపై స్పందించారు. ఆ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయని.. ఫైనల్ కాలేదని అన్నారు పృధ్వి రాజ్ సుకుమారన్. సో నిప్పులేనిదే పొగ రాదు అన్నట్టుగా ఇన్నాళ్లు మీడియాలో వినిపించిన టాక్ నిజమే అన్నమాట.

పృధ్విరాజ్ కూడా లీక్ ఇవ్వాలా వద్దా అన్నట్టుగా మాట్లాడాడు కాబట్టి తప్పకుండా సినిమాలో ఆయన కన్ ఫర్మ్ అన్నట్టే అనిపిస్తుంది. ఐతే మహేష్ సినిమా గురించి ఆన్సర్ కన్ ఫ్యూజ్ గా ఇచ్చిన పృధ్విరాజ్ సలార్ 2 పై మాత్రం కాన్ఫిడెంట్ గా ఆన్సర్ ఇచ్చారు. సలార్ 2 తప్పనిసరిగా ఉంటుందని. ప్రభాస్ తో మళ్లీ కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నానని అన్నారు పృధ్విరాజ్. సలార్ లో వరదరాజ మన్నార్ పాత్రలో పృధ్విరాజ్ ఇంప్రెస్ చేశారు.

ఐతే సలార్ 2 లోనే అసలు కథ ఉండగా ప్రభాస్ తో పృధ్విరాజ్ తప్పకుండా మరోసారి ప్రేక్షకులను అలరించేలా ఉన్నారని చెప్పొచ్చు. నటుడిగా క్రేజీ సినిమాలు చేస్తున్న పృధ్విరాజ్ మలయాళంలో డైరెక్షన్ తో కూడా అదరగొట్టేస్తున్నారు. మోహన్ లాల్ తో పృధ్విరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ L2E ఎంపురాన్ సినిమా టీజర్ ఈమధ్యనే రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మలయాళంలో పృధ్విరాజ్ కు సూపర్ క్రేజ్ ఉండగా మిగతా సౌత్ భాషల్లో కూడా ఆయన నటుడిగా పాపులారిటీ తెచ్చుకున్నారు.

Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • Filmindustry 
  • SSMB29 
  • Maheshbabu 
  • Priyankachopra 
  • SsRajamouli 
  • SSMB29team 
  • Prithcirajsukumaran 
  • Rumors 
  • Socialmedia 
  • Salaar2 
  • Prabhas 
  • Malayamindustry 
  • Malayalamfilms 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS