• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్‌ టాక్ : చక్కనమ్మ...

పిక్‌ టాక్ : చక్కనమ్మ ఇంకా చిక్కిందా?

| చాలా పద్దతిగా, హుందాగా ఆ సినిమాలో సీతా దేవి పాత్రలో నటించడం ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులను ప్రగ్యా ఆకట్టుకున్న విషయం తెల్సిందే.

By - Tupaki Desk
Update: 2024-08-09 03:56 GMT

ఉత్తరాది ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌ 2014 లో తమిళ చిత్రం విరాటు తో నటిగా పరిచయం అయిన విషయం తెల్సిందే. తెలుగు లో ఈ అమ్మడు చేసిన కంచె సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా ఆ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆ సమయంలో అన్ని భాషల ప్రేక్షకులు ప్రగ్యా జైస్వాల్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. చాలా పద్దతిగా, హుందాగా ఆ సినిమాలో సీతా దేవి పాత్రలో నటించడం ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులను ప్రగ్యా ఆకట్టుకున్న విషయం తెల్సిందే.


కంచె తో వచ్చిన గుర్తింపు తో ప్రగ్యా జైస్వాల్‌ కి వరుసగా ఆఫర్లు వచ్చాయి. కానీ కాలం కలిసి రాకపోవడంతో కంచె తర్వాత ఆ స్థాయి విజయాన్ని ఈ అమ్మడు దక్కించుకోలేక పోయింది. ఆ మధ్య బాలకృష్ణ కు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌ అఖండ సినిమాలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా ప్రగ్యా జైస్వాల్‌ కెరీర్‌ కి గొప్ప టర్నింగ్‌ పాయింట్‌ గా మాత్రం మిగలలేదు. అంతే కాకుండా ఆ సినిమా వల్ల ఆఫర్లు కూడా రాలేదు. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్‌ మరో విజయం కోసం ఎదురు చూస్తోంది.

సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు పెద్దగా రాకున్నా కూడా సోషల్‌ మీడియాలో అందాల ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా రెగ్యులర్‌ గా వార్తల్లో నిలవడంతో పాటు ట్రెండ్‌ అవుతూ ఉంటుంది. ఈమె అందాల ఫోటోల కారణంగా ఆఫర్లు అప్పుడప్పుడు తలుపు తడుతూనే ఉన్నాయి. సాధారణంగానే ప్రగ్యా జైస్వాల్‌ సన్నగా నాజూకుగా ఉంటుంది అనే టాక్ ఉంది. అలాంటి ప్రగ్యా ఇంకా సన్నబడింది అనే టాక్‌ వినిపిస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ అందాల ఫోటోలకు నెటిజన్స్ ఎక్కువ శాతం మంది ప్రగ్యా మరింత సన్నబడింది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

విభిన్నమైన ఔట్‌ ఫిట్‌ తో ప్రగ్యా మరోసారి ఆకట్టుకుంది. అయితే ఈసారి ఫుల్‌ టైట్‌ టీ షర్ట్‌ ధరించడం వల్ల మరింత సన్నగా ఉంది అన్నట్లుగా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్‌ జీన్స్ ధరించిన ప్రగ్యా డిఫరెంట్‌ టాప్‌ తో చూపరుల దృష్టిని ఆకర్షించింది. హెయిర్‌ లీవ్ చేసి, ప్రగ్యా జైస్వాల్‌ ఇచ్చిన ఫోటో ఫోజ్‌ లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ స్థాయి అందాల ఆరబోత గతంలో ఎన్నో సార్లు ప్రగ్యా సోషల్‌ మీడియాలో చేసింది. అయినా కూడా నెటిజన్స్ మాత్రం ఈ ఫోటోలను చాలా స్పెషల్‌ గా చూస్తున్నారు.

చక్కనమ్మ చిక్కినా చాలా అందంగా ఉంది అన్నట్లుగా పలువురు కామెంట్స్ చేస్తూ ప్రగ్యా పై తమకు ఉన్న అభిమానం ను లైక్స్ మరియు షేర్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్‌ ఈ అమ్మడి సొంతం అంటూ మరోసారి నిరూపితం అయ్యిందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న ప్రగ్యా జైస్వాల్‌ కి ఇకపై అయినా వరుసగా ఆఫర్లు రావాలని ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

Tags:    
  • Pragyajaiswal 
  • Acress 
  • Trendinglooks 
  • Trendingclicks 
  • Pictalk 
  • Tollywood 
  • Actresspragya 
  • Phototalk 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS