ఫోటో స్టోరి: ప్ర‌గ్య నెవ్వ‌ర్ బిఫోర్ బికినీ ట్రీట్

తాజాగా ప్ర‌గ్య వైట్ అండ్ వైట్ బికినీలో ఒంపు సొంపుల్ని ప్ర‌ద‌ర్శించిన తీరుకు కుర్ర‌కారు మ‌తి చెడింది.;

Update: 2025-07-09 17:00 GMT

`కంచె` బ్యూటీ ప్ర‌గ్య జైశ్వాల్ వ‌రుస ఫోటోషూట్లు ఇంట‌ర్నెట్‌ని షేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ టు బాలీవుడ్ బోల్డెస్ట్ అంద‌గ‌త్తెల్లో ప్ర‌గ్య పేరు ముందు వ‌రుస‌లో ఉంది. ఈ భామ నిరంత‌ర బికినీ షోలు ఎల్ల‌పుడూ ఇంట‌ర్నెట్ లో డిబేట్ కి తెర తీస్తూనే ఉన్నాయి. త‌నదైన అందం, ఆక‌ర్ష‌ణ‌తో చెల‌రేగే ఈ బ్యూటీ ఈసారి కూడా త‌గ్గేదే లే!! అంటూ చెల‌రేగిపోయింది.

 

తాజాగా ప్ర‌గ్య వైట్ అండ్ వైట్ బికినీలో ఒంపు సొంపుల్ని ప్ర‌ద‌ర్శించిన తీరుకు కుర్ర‌కారు మ‌తి చెడింది. టోన్డ్ బాడీ, టోన్డ్ లెగ్స్, అంద‌మైన ఎక్స్ ప్రెష‌న్స్ తో ప్ర‌గ్య గుండెల్లో గుబులు పెంచింది. అంద‌మైన వైట్ మోనోకినీ ధ‌రించి, దానిపైన క‌వ‌రింగ్ కోట్ తో ప్ర‌గ్య ర‌స‌గుళిక‌ను త‌ల‌పించింది. ప్ర‌స్తుతం ఈ యూనిక్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది.

 

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ప్ర‌గ్య ప్ర‌స్తుతం వ‌ర‌స చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. టాలీవుడ్ లో అఖండ 2, టైస‌న్ నాయుడు లాంటి క్రేజీ చిత్రాల్లో న‌టిస్తోంది. ఈ రెండూ త‌నకు కెరీర్ ప‌రంగా ప్ల‌స్ అవుతాయ‌ని న‌మ్ముతోంది. ప్ర‌స్తుతం ముంబై టు హైద‌రాబాద్ ప్ర‌యాణిస్తున్న ప్ర‌గ్య మునుముందు తెలుగు- హిందీలో వెబ్ సిరీస్ ల‌లోను న‌టించేందుకు సిద్ధమ‌వుతోంద‌ని స‌మాచారం.

Tags:    

Similar News