• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సెప్టెంబర్ లో రాజా సాబ్.....

సెప్టెంబర్ లో రాజా సాబ్.. క్లాష్ ఎవరితో..?

| ఏప్రిల్ 10న సినిమా రిలీజ్ అని ప్రకటించారు. కానీ సినిమా ఆ టైం కు రావడం కష్టమని భావించి సైలెంట్ గా ఉన్నారు.

By - Tupaki Desk
Update: 2025-02-19 12:52 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న సినిమా రాజా సాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ గ్లింప్స్ మాత్రమే వదిలిన మేకర్స్ ఫ్యాన్స్ ని ఇంకా వెయిటింగ్ లో పెడుతున్నారు. అసలైతే రాజా సాబ్ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ అనుకున్నారు. ఏప్రిల్ 10న సినిమా రిలీజ్ అని ప్రకటించారు. కానీ సినిమా ఆ టైం కు రావడం కష్టమని భావించి సైలెంట్ గా ఉన్నారు.

సినిమా రిలీట్ అయితే అయ్యింది కనీసం రాజా సాబ్ అప్డేట్స్ అయినా ఇస్తారా అంటే అవి కూడా ఇవ్వట్లేదు. అందుకే రాజా సాబ్ మేకర్స్ మీద రెబల్ స్టర్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఏప్రిల్ మిస్సైన రాజా సాబ్ ఇప్పుడు కొత్తగా సెప్టెంబర్ రిలీజ్ అవుతుందని అంటున్నారు. కొందరేమో సెప్టెంబర్ మొదటి వారం రిలీజ్ అని అంటుంటే మరికొందరు మాత్రం దసరాకి వస్తుందని చెబుతున్నారు.

సెప్టెంబర్ చివర్లో అంటే విజయదశమి వారాల్లో రాజా సాబ్ వస్తుందని అంటున్నారు. ఐతే ఆల్రెడీ దసరాకి బాలకృష్ణ అఖండ 2 ని దించుతున్నాడు. సూపర్ హిట్ సినిమా అఖండకు సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అఖండ 2 ని పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు. సో రాజా సాబ్, అఖండ 2 పోటీ పడితే మాత్రం మన రెండు సినిమాలు నేషనల్ లెవెల్ ఫైట్ కి సిద్ధమవుతున్నట్టే లెక్క.

రాజా సాబ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ రాకపోతే మాత్రం కచ్చితంగా దసరాకే రిలీజ్ ప్లాన్ చేస్తారని అంటున్నారు. ఐతే అఖండ 2 ఒకవేళ రిలీజ్ వాయిదా పడితే చెప్పలేం కానీ ప్రభాస్, బాలయ్య మధ్య ఫైట్ రసవత్తరంగా ఉంటుందని చెప్పొచ్చు. రాజా సాబ్, అఖండ 2 రెండు సినిమాలకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సో దసరాకి రెండు ఒకేసారి రిలీజ్ ఐతే థమన్ సినిమా థమన్ కే పోటీ వస్తుందని చెప్పొచ్చు. ఐతే సెప్టెంబర్, అక్టోబర్ సినిమాల రిలీజ్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ సినిమాల అఫీషియల్ రిలీజ్ డేట్లు ఎప్పుడొస్తాయన్నది తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. దసరాకి బాలయ్య అఖండ 2 మాత్రమే కాదు మెగా మేనల్లుడు సాయి తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా కూడా రిలీజ్ ఫిక్స్ చేశారు. మరి ఈ సినిమాల్లో ఏది రేసులో ఉంటుంది.. ఏది అవుట్ ఆఫ్ రేస్ అవుతుంది అన్నది ఆ డేట్ దగ్గరకు వస్తేనే తెలుస్తుంది.

Tags:    
  • Prabhas 
  • TheRajaSaab 
  • Maruthi 
  • Releasedate 
  • Postponement 
  • Dussehrarelease 
  • Akhanda2 
  • BoxOfficeclash 
  • PeopleMediaFactory 
  • MalavikaMohanan 
  • NidhhiAggerwal 
  • RiddhiKumar 

Similar News

పవన్ పిల్లలకు ఆ ఆస్తి.. ఎప్పుడిచ్చారంటే!

2026-11-12 04:22 GMT

అనీష్ కోసం నాగ్, తారక్, చరణ్.. కారణమిదే..

2026-11-12 04:15 GMT

మోడ్ర‌న్ సినిమాలో ప‌రుచూరి శైలి పంచ్‌ల‌కు కాలం చెల్లిందా?

2026-11-12 04:15 GMT

"లైఫ్ టైం లవ్ " అంటూ పోస్ట్. గ్రీస్ అందాల మధ్య అనిరుధ్ -కావ్య దంపతులు!

2026-11-12 04:04 GMT

అనీష్ తొలి సినిమా.. రెండేళ్లకు పైగా ప్లానింగ్!

2026-11-12 04:01 GMT

రెండో ఫ్రెగ్నెన్సీ గ్లో.. కియ‌రా స్ట‌న్నింగ్ ఫోటోషూట్!

2026-11-12 03:58 GMT

తొలి సినిమాకే మాటలు లేని పాత్ర.. అనీష్ ఎంత కష్టపడ్డారంటే!

2026-11-12 03:49 GMT

వివాహం తర్వాత తొలి పోస్ట్ పంచుకున్న ప్రియా భవాని శంకర్.. జీవితంలో మరువలేని రోజంటూ!

2026-11-12 03:36 GMT

సైలెంట్ గా అర్ధరాత్రి ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ మూవీ!

2026-11-12 03:31 GMT

Bigg Boss Telugu 10: హౌస్‌లో శివ - ప్రియాంక జైన్ గ్రాండ్ ఎంగేజ్‌మెంట్!

2026-11-12 03:25 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ కి బూస్ట్ ఇచ్చే ఎపిసోడ్ పడింది కదా!

2026-11-12 03:23 GMT

N-క‌న్వెన్ష‌న్‌ని కూల్చివేసినా కానీ కింగ్ నాగార్జున ఏంటి ఇలా?!

2026-11-12 02:25 GMT

Copyright @2026

Powered by Blink CMS