పిక్ టాక్ : పొట్టి నిక్కర్‌ లో బాస్ బ్యూటీ

తాజాగా మరోసారి పొట్టి నిక్కర్ లో బ్లాక్ క్రాప్‌ టాప్ తో నడుము నాభి అందాలను చూపిస్తూ థైస్ అందాలతో కవ్విస్తున్న పూనమ్‌ బజ్వా ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

Update: 2024-05-09 12:04 GMT

నవదీప్ తో కలిసి 'మొదటి సినిమా' అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా. ఈ అమ్మడు మొదటి సినిమాతో కమర్షియల్‌ హిట్ ను సొంతం చేసుకోలేక పోయింది. అయినా కూడా ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమా ల్లో నటించే అవకాశాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

 

నాగార్జున 'బాస్‌' సినిమాలో నటించడం ద్వారా పెద్ద ఆఫర్ ని ఈ అమ్మడు సొంతం చేసుకుంది. అయితే దురదృష్టం కొద్ది ఈ అమ్మడికి ఆ సినిమా కూడా కలిసి రాలేదు. బాస్ హిట్ కాకపోవడంతో మళ్లీ ఆఫర్ల కోసం ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది.

 

తెలుగు లో ఆఫర్లు దక్కకున్నా కూడా లక్కీగా మలయాళం, కన్నడం మరియు తమిళ భాషల్లో నటించింది. అప్పుడప్పుడు తెలుగు లో కూడా పలకరిస్తూనే ఉంది. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది.

తాజాగా మరోసారి పొట్టి నిక్కర్ లో బ్లాక్ క్రాప్‌ టాప్ తో నడుము నాభి అందాలను చూపిస్తూ థైస్ అందాలతో కవ్విస్తున్న పూనమ్‌ బజ్వా ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇంత అందంగా ఉంది కనుకే ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అయినా ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఇలాగే అందాల ప్రదర్శణ చేస్తే ముందు ముందు మరిన్ని సినిమాల్లో ఈ అమ్మడికి ఆఫర్లు రావడం ఖాయం. అంతే కాకుండా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా ఫిల్మ్‌ మేకర్స్ దృష్టిని ఆకర్షించి మళ్లీ పెద్ద సినిమాల్లో ఛాన్స్ దక్కించుకోవడం ఖాయం అంటూ మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటూ ఉన్నారు.

Tags:    

Similar News