పవన్ కళ్యాణ్ వీరమల్లు ఆల్ టైం రికార్డ్
పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సరికొత్త చరిత్ర సృష్టించింది. వీరమల్లు కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి.;
పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సరికొత్త చరిత్ర సృష్టించింది. వీరమల్లు కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఇంత గ్యాప్ తర్వాత సినిమా చేసినా తన బాక్సాఫీస్ స్టామినా చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
హరిహర వీరమల్లు కలెక్షన్స్ లో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. సనాతన ధర్మం నేపధ్యంలో సాగిన కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తున్నాయి. థియేటర్స్ పవర్ స్టార్ నినాదాలతో మారుమ్రోగుతున్నాయి.
పవన్ కళ్యాణ్ యాక్షన్, పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించింది. స్వధర్మం నేపథ్యంలోని సన్నివేశాలు సినిమాని మరోస్థాయికి తీసుకెళ్ళాయి. కమర్షియల్ సినిమాలో సనాతన ధర్మ నేపథ్యాన్ని యాడ్ చేయడం సరికొత్త అనుభూతిని ఇచ్చింది.
ఇప్పుడు వీరమల్లు కలెక్షన్స్ లో కూడా సరికొత్త రికార్డులని క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది.