• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లవ్ మౌళి సీన్స్.....

లవ్ మౌళి సీన్స్.. హీరోయిన్ సిగ్గుపడిందట!

| సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నటి తేజస్వి మాదివాడ లవ్ మౌళి హీరోయిన్ పంఖురి గిద్వానీతో పాటు నవదీప్ ఫ్రెండ్ గా నటించిన భావన సాగిని ఇంటర్వ్యూ చేసింది.

By - Tupaki Desk
Update: 2024-04-22 06:45 GMT

ఒకప్పుడు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన నటుడు నవదీప్.. కొన్నేళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్టార్ కథానాయకుల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొంత విరామం తర్వాత హీరోగా, స‌రికొత్త‌గా న‌వ‌దీప్ ఇప్పుడు క‌నిపించ‌బోతున్న చిత్రం లవ్ మౌళి. పెయింటర్ ప్రేమకథగా ఈ సినిమాను అవనీష్ తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ 19వ తేదీన విడుదల అవ్వాల్సిన ఉన్న ఈ మూవీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

ఇక ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రేమ అనేది లేకుండా మనుషులకు దూరంగా ఉంటున్న ఒక వ్యక్తికి అనుకోకుండా ప్రేమ దొరికితే ఎలా ఉంటుందనే కోణంలో లవ్‌ మౌళి చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ట్రైలర్ లోనే దాదాపు స్టోరీ అంతా బయటపెట్టేశారు మేకర్స్. సినిమాలో నవదీప్ క్యారెక్టర్ ను క్లారిటీగా చూపించారు.

అయితే ఈ సినిమాలో నవదీప్‌ కు జోడీగా పంఖురి గిద్వానీ నటించింది. ఈ చిత్రంలో నవదీప్ ఒక సీన్‌ లో న్యూడ్‌ గా కనిపించనున్నట్టు ట్రైలర్‌ లో చూపించారు మేకర్స్. పంఖురి కూడా టాప్‌ లెస్‌ గా కనిపించనుందని తెలుస్తోంది. ఘాటు లిప్ లాక్ సీన్స్ కూడా ట్రైలర్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాలోని ఇంటిమేట్ సీన్స్ గురించి పంఖురి ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నటి తేజస్వి మాదివాడ లవ్ మౌళి హీరోయిన్ పంఖురి గిద్వానీతో పాటు నవదీప్ ఫ్రెండ్ గా నటించిన భావన సాగిని ఇంటర్వ్యూ చేసింది. అందుకు సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. అందులో తేజస్వి.. "ఈ సినిమాలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ చూశాను. ఆ సీన్స్ ను చేసినప్పుడు ఎలా అనిపించింది. నేను కూడా నటించా. కాబట్టి నాకు తెలుసు. రామ్ గోపాల్ వర్మ సినిమాతో వార్తల్లో నిలిచా. న్యూ*డ్ గా కనిపించా. మరి లవ్ మౌళి ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఏం అనిపించింది" అని అడిగింది.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్‌ సినిమాలో నటించి పాపులర్ అయ్యింది తేజస్వి. ప్రశంసలతో పాటు తీవ్ర విమర్శలు కూడా అందుకుంది. ఇక లవ్ మౌళి సినిమాలో ఇంటిమేట్ సీన్స్ చేస్తున్నప్పుడు సిగ్గు పడినట్లు తెలిపింది పంఖురి గిద్వానీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మరెన్నో ఈ ఇంటర్వ్యూలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఇంటర్వ్యూను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

Did you find it easy or difficult to perform in intimate scenes? Full interview with the ladies of #LoveMouli coming soon! In Cinemas #LoveMouliOnApril19th pic.twitter.com/81jGSrPYkI

— Tupaki (@tupaki_official) April 22, 2024
Tags:    
  • Lovemouli 
  • Navdeep 
  • Pankhurigidwani 
  • Moviescenes 
  • TejaswiMadiwada 
  • Moviepromotions 
  • BhavanaSagini 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS