• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆపరేషన్ వాలెంటైన్.....

ఆపరేషన్ వాలెంటైన్.. బడ్జెట్ తక్కువే..

| ఈ సినిమాకి 250 కోట్ల వరకు ఖర్చు పెట్టారంట. కానీ వరుణ్ తేజ్ చేసిన ఆపరేషన్ వాలంటైన్ సినిమా కోసం ఇందులో నాలుగో వంతు బడ్జెట్ కూడా కాలేదు.

By - Tupaki Desk
Update: 2024-02-28 03:44 GMT

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఆపరేషన్ వాలంటైన్. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను మార్చి 1న ప్రేక్షకుల ముందుకి తీసుకు రాబోతున్నారు. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న మొదటి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఇండియన్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో చాలా తెలుగు సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. వాటిలాగే ఈ మూవీ కూడా సక్సెస్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన రక్షణవ్యవస్థకి సంబందించిన కథ కావడంతో కచ్చితంగా ఎక్కువ మంది కనెక్ట్ అవుతారని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీపైన పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. తెలుగు, హిందీ భాషలలో ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. మానుషి చిల్లర్ మూవీలో వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో కథని చెప్పాలంటే కచ్చితంగా విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ఖర్చు అవుతుంది. రీసెంట్ గా హృతిక్ రోషన్ చేసిన ఫైటర్ మూవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 250 కోట్ల వరకు ఖర్చు పెట్టారంట. కానీ వరుణ్ తేజ్ చేసిన ఆపరేషన్ వాలంటైన్ సినిమా కోసం ఇందులో నాలుగో వంతు బడ్జెట్ కూడా కాలేదు.

కేవలం 42 కోట్ల లిమిటెడ్ బడ్జెట్ తో అద్భుతమైన విజువలైజేషన్ తో శక్తి ప్రతాప్ సింగ్ ఈ చిత్రాన్ని 75 రోజుల్లోనే కంప్లీట్ చేసారంట. తక్కువ సమయంలో తక్కువ బడ్జెట్ తో మూవీ చేసినందు వలన మెగాస్టార్ కూడా శక్తి ప్రతాప్ సింగ్ ప్లానింగ్ ని మెచ్చుకున్నారు. ట్రైలర్ చూస్తుంటే క్వాలిటీ పరంగా హైస్టాండర్డ్స్ లో ఉంది. వంద కోట్లు బడ్జెట్ అన్నా కూడా ఈజీగా నమ్మేలా విజువల్స్ ఉన్నాయి.

టాలీవుడ్ లో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి ఈ స్థాయిలో బడ్జెట్ ఖర్చు పెట్టేస్తున్నారు. అలాంటిది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన ఎయిర్ వార్ సీక్వెన్స్ తో 42 కోట్ల బడ్జెట్ తో ఆపరేషన్ వాలంటైన్ మూవీ చేయడం నిజంగా గొప్ప విషయమని చెప్పాలి.

Tags:    
  • Tollywood 
  • Movie 
  • Operationvalentine 
  • Operationvalentinemovie 
  • Varuntej 
  • Manushichillar 
  • Airforce 
  • Indianarmy 
  • Shooting 
  • Budget 
  • Filmindustry 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS