• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఒక్కసారి కమిట్ అయితే...

ఒక్కసారి కమిట్ అయితే బాలయ్యతో పోటీ అయినా తగ్గను

| అది నా మనస్తత్వం.. కనుక బాలకృష్ణ సినిమాకి పోటీగా మా టైగర్ నాగేశ్వరరావు సినిమాను విడుదల చేస్తున్నామన్నట్లు వ్యాఖ్యలు చేశారు.

By - Tupaki Desk
Update: 2023-10-13 05:53 GMT

ఈ మధ్య కాలంలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకి సహ నిర్మాతగా వ్యవహరించాడు. అయితే రవితేజతో కలిసి టైగర్ నాగేశ్వరరావు సినిమాతో అభిషేక్ అగర్వాల్ పెద్ద సాహసమే చేయబోతున్నాడు. టైగర్ నాగేశ్వరరావు సినిమా దసరా కానుకగా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ సఫలమయ్యారు. అయితే బాలకృష్ణ సినిమా భగవంత్ కేసరి కి పోటీగా ఈ సినిమాను విడుదల చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రెండు పెద్ద సినిమాలు ఒకే సారి వస్తే కచ్చితంగా రెండిటికి ఎఫెక్ట్ పడుతుంది. ఆ విషయం నిర్మాత అభిషేక్ అగర్వాల్ కి తెలుసు.. అయినా కూడా తగ్గేదేలే అంటూ విడుదలకు సిద్ధం అయ్యాడు. బాలకృష్ణతో పోటీ నేపద్యంలో టైగర్ నాగేశ్వరరావు ని మరింతగా ప్రమోట్ చేస్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత అభిషేక అగర్వాల్ మాట్లాడుతూ.. తాము టైగర్ నాగేశ్వరరావు సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. ఒక సారి కమిట్ అయిన తర్వాత అవతల ఎవరు ఉన్నా కూడా తగ్గాను. అది నా మనస్తత్వం.. కనుక బాలకృష్ణ సినిమాకి పోటీగా మా టైగర్ నాగేశ్వరరావు సినిమాను విడుదల చేస్తున్నామన్నట్లు వ్యాఖ్యలు చేశారు. అభిషేక అగర్వాల్ నమ్మకం చూస్తుంటే ముచ్చటేస్తుందని మీడియా వర్గాల వారు గుసగుసలాడుకుంటున్నారు

ఈ మధ్య కాలంలో బాలకృష్ణ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. కనుక భగవంత్ కేసరి సినిమా కూడా విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ చాలా ధీమాతో ఉన్నారు. అలాంటి సినిమాతో రవితేజ టైగర్ నాగేశ్వరరావు పోటీ పడితే ఫలితం ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు సినిమాల మధ్య పోటీలో ఎవరు గెలుస్తారు ఎవరు నిలుస్తారు అనేది తెలియాలి అంటే మరో వారం రోజుల ఆడాల్సిందే. దసరా కి ఈ రెండు సినిమాలు కచ్చితంగా ఫుల్ వినోదాన్ని పంచడం ఖాయం అనిపిస్తోంది.

Tags:    
  • Abhishekagarwal 
  • Tigernageswararao 
  • Raviteja 
  • Bhagvanthkesari 
  • Balakrishna 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS