• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవరలో కిక్కిచ్చే ఎపిసోడ్...

దేవరలో కిక్కిచ్చే ఎపిసోడ్ అదేనట!

| ముఖ్యంగా తారక్ క్యారెక్టర్ కి చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పవర్ ఫుల్ గా ఉంటుందంట.

By - Tupaki Desk
Update: 2023-07-25 13:22 GMT

జూనియర్ ఎన్ఠీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ దేవర. కంప్లీట్ ఫిక్షనల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ సిద్ధం అవుతోంది. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తారక్ కెరియర్ లో బిగ్ బడ్జెట్ మూవీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ దేవర చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. సైఫ్ అలీఖాన్ పవర్ ఫుల్ ప్రతినాయకుడిగా కనిపించబోతులున్నారు.

షైన్ టామ్ చాకో మరో విలన్ గా నటిస్తున్నాడు. హై స్టాండర్డ్స్ లో ఈ చిత్రాన్ని కొరటాల శివ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మూవీలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని కంప్లీట్ చేశారంట. ఆచార్య మూవీ ఫెయిల్యూర్ తర్వాత చేస్తోన్న సినిమా కావడంతో కొరటాల శివ ప్రాణం పెట్టి దేవర చేస్తున్నారు. పక్కా ప్లానింగ్ తో ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు.

అలాగే ఈ సినిమాలో యాక్షన్ తో పాటుగా ఎమోషనల్ అలాగే చాలా పవర్ ఫుల్ ఎలిమెంట్స్ కి చాలా ప్రాధాన్యత ఇచ్చారంట. ముఖ్యంగా తారక్ క్యారెక్టర్ కి చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పవర్ ఫుల్ గా ఉంటుందంట.

అందులో తండ్రి పాత్రలో కూడా తారక్ కనిపిస్తారంట. ఈ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా ఉండే బ్లాక్ గా ఉంటుందంట. దీనిని పెర్ఫెక్ట్ గా కొరటాల శివ ఆవిష్కరిస్తున్నారంట.

దేవర చిత్రంతో కేజీఎఫ్ సిరీస్ తరహాలో సరికొత్త ప్రపంచంలోకి ఆడియన్స్ ని కొరటాల శివ తీసుకొని వెళ్ళిపోతారంట. కంప్లీట్ గా ఓ ఫిక్షనల్ ఐలాండ్ బ్యాక్ డ్రాప్ లోనే కథ మొత్తం నడుస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా మెయిన్ స్టోరీ లైన్ ఏంటి అనేది కొరటాల శివ చెప్పేశారు. దానిని విజువలైజ్ చేసి ప్రేక్షకులకి థ్రిల్ కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్ఠీఆర్ నుంచి సోలోగా వస్తోన్న పాన్ ఇండియా మూవీ కావడంతో దేశవ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ అంచనాలని ఏ మాత్రం దేవర అందుకుంటుంది అనేది వేచి చూడాలి. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Tags:    
  • Devara 
  • Ntr 
  • Koratalasiva 
  • Devaramovie 
  • Devarafilm 
  • Janhvikapoor 
  • Saifalikhan 
  • Anirudh 

Similar News

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

Copyright @2026

Powered by Blink CMS