• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ గట్స్ ఉన్న ఒకే ఒక్క...

ఆ గట్స్ ఉన్న ఒకే ఒక్క హీరో ఎన్టీఆర్..!

| ఈ క్రమంలోనే లెజెండరీ డైరెక్టర్ కె విశ్వనాథ్ గార్ కూడా సాగర సంగమం ఈ తరం హీరోలతో తీయాల్సి వస్తే అది ఎన్టీఆర్ వల్లే సాధ్యమని అన్నారు.

By - Tupaki Desk
Update: 2025-03-31 13:38 GMT

మాస్ క్లాస్ సెంటిమెంట్ ఎమోషన్ ఎలాంటి పాత్ర అయినా అదరగొట్టేస్తాడు మన మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. 30 సినిమాల అనుభవంలో ఎన్టీఆర్ మంచి మంచి పాత్రలు చేస్తూ వచ్చాడు. ముఖ్యంగా ఇప్పటి జనరేషన్ స్టార్స్ టచ్ చేయడానికి సాహసించని మైథాలజీ, సోషియో ఫాంటసీ సినిమాలు తారక్ చేసి చూపించాడు. అందుకే ఆయన మీద మిగతా దర్శకులకు ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉంటుంది. ఈ క్రమంలోనే లెజెండరీ డైరెక్టర్ కె విశ్వనాథ్ గార్ కూడా సాగర సంగమం ఈ తరం హీరోలతో తీయాల్సి వస్తే అది ఎన్టీఆర్ వల్లే సాధ్యమని అన్నారు.

ఆయన ఒకప్పటి వీడియో ఎప్పుడూ సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంటుంది. ఐతే ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు దేవర డైరెక్టర్ కొరటాల శివ. దేవర 1 జపాన్ రిలీజ్ ప్రమోషన్స్ లో అక్కడ మీడియాతో ఇంటర్వ్యూస్ తో పాల్గొన్నారు తారక్, కొరటాల శివ. ఈ క్రమంలో తనకు నచ్చిన సినిమా దర్శకుడు కె విశ్వనాథ్ గురించి చెప్పిన కొరటాల శివ ఈ జనరేషన్ లో ఆ సినిమా చేయగల నటుడు ఎన్టీఆర్ ఒక్కడే అని అన్నారు.

ఆల్రెడీ కె విశ్వనాథ్ గారు కూడా ఇదే విషయాన్ని ఒకసారి ప్రస్తావించారు. ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి మంచి క్లాసికల్ డ్యాన్సర్ అని తెలిసిందే. అందుకే ఆయన డ్యాన్స్ లో ఒక స్టైల్, రిథం ఉంటాయి. సాగర సంగమం లాంటి సినిమా ఎన్టీఆర్ చేస్తే మాత్రం కచ్చితంగా అది రేర్ ఫీట్ అవుతుంది. ఆ కేపబిలిటీ గట్స్ ఉన్న ఒకే ఒక్క తెలుగు స్టార్ ఎన్టీఆర్ అని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు.

కొరటాల శివ దేవర 1 లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో రిలీజైంది. ఇక దేవర 2 కథను ఇంకాస్త బాగా రాసుకుంటున్నాడు కొరటాల శివ. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 సినిమా పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ సినిమా కూడా సెట్స్ మీద ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో నెక్స్ట్ లెవెల్ మాస్ బొమ్మగా నీల్ ఎన్టీఆర్ సినిమా వస్తుందని తెలుస్తుంది. తన సినిమాల లైనప్ తో ఫ్యాన్స్ కి ఫుల్ మాస్ ఫీస్ట్ అందించేలా ఉన్నాడు తారక్.

The directors of our generation would like to make "Sagara Sangamam" once again only with @tarak9999 🔥🔥We think only he can do that once again 👏👏 - #KoratalaSiva garu pic.twitter.com/o4vvG3FLAj

— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) March 31, 2025
Tags:    
  • NTR 
  • MassHero 
  • LegendaryDirector 
  • KViswanath 
  • KoratalShiva 
  • Devara1 
  • Devara2 
  • MythologicalCinema 
  • NTRFans 
  • Tollywood 
  • TeluguCinema 
  • War2 
  • Dragon 
  • PrashanthNeel 
  • MassBlockbuster 
  • NTRStyle 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS