• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సందీప్ రెడ్డి వంగ కి...

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

| తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకొని పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ...అర్జున్ రెడ్డి మూవీతో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు.

By - Gopi Velupala
Update: 2026-11-04 11:30 GMT

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకొని పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ...అర్జున్ రెడ్డి మూవీతో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. మేకింగ్ లో కొత్తదనాన్ని చూపించాడు. అనిమల్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడు. అలాంటి దర్శకుడు ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ తో 'స్పిరిట్' అనే పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.

ఆర్జీవీ లో సందీప్ రెడ్డి వంగ కి నచ్చే విషయం...

సందీప్ ఒక ఇంటర్వ్యూ లో రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుతూ ఆయనలో నిజాయతీ, భయం లేకపోవడం అంటే చాలా ఇష్టమని, ఆయన అలా ఎలా మాట్లాడతారని కొన్ని సందర్భాల్లో నాకు ఆశ్చర్యంవేస్తుందని చెప్పారు.

నిజానికి వర్మ చాలా నిజాయితీ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తాడు. ఎవరు ఏమంటారో అనే భయం లేకుండా తన పని తను చేసుకుంటూ వెళ్తాడు. ఆయనకి ఉన్న వ్యక్తిత్వమే ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు తీసేలా చేసింది. శివ, సత్య లాంటి సినిమాలు చూసి మాలాంటి వారు స్పూర్తి పొంది ఫిలిం మేకర్స్ గా మారాం అంటూ సందీప్ చెప్పారు. ఒకప్పుడు ఆయన సినిమా వస్తుందంటే అదొక ట్రెండ్ సెట్టర్ గా నిలిచేదని ఆయన సినిమాల కోసం నాలాంటి వారు చాలా మంది ఎదురు చూసేవాళ్లని సందీప్ చెబుతుండటం విశేషం...

ఆర్జీవీ ప్రియమైన శిష్యుడు

ప్రస్తుతం ఆర్జీవీ పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఒకవేళ చేసిన కొత్త వాళ్ళతో చిన్న చితక సినిమాలు చేస్తున్నారు. అవి ప్రేక్షకుల మన్ననలు పొందటం లేదు. ప్రస్తుతం ఆయన సినిమాలు ఆడియన్స్ ను మెప్పించలేకపోయిన తన సినిమాల వల్ల చాలా మందిని ఫిలిం మేకర్స్ గా మార్చిన ఘనత ఆర్జీవీ కే దక్కుతుంది. ప్రస్తుతం ఉన్న దర్శకులలో రామ్ గోపాల్ వర్మ కి సందీప్ అత్యంత ప్రియమైన శిష్యుడని ఆర్జీవీ పలు సందర్భాల్లో చెప్పడం విశేషం...గతంలో పూరి జగన్నాథ్ ఆర్జీవీ మధ్య కూడా గురు శిష్యుల ప్రేమ ఉండేది. ఇప్పటికీ వాళ్లిద్దరి మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధం ఉంది. ఈ జనరేషన్ దర్శకులలో ఆర్జీవీ కి సందీప్ ప్రియమైన శిష్యుడు.

Tags:    
  • sandeepreddyvanga 
  • ramgopalvarma 
  • tollywood 
  • filmmakers 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS