• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎర్ర చీరలో నేహా హై...

ఎర్ర చీరలో నేహా హై గ్లామర్ డోస్

| ఈ ఫోటోషూట్‌లో నేహా రెడ్ కలర్ చీరతో తన యాటిట్యూడ్ ను మరింత హైలైట్ చేసింది.

By - Tupaki Desk
Update: 2024-10-23 02:45 GMT

తెలుగు చిత్రసీమలో గ్లామర్‌ లుక్స్‌తో ఆకట్టుకునే నటి నేహా శెట్టి, ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో షూట్ తో మరోసారి అభిమానులను మంత్ర ముగ్ధులను చేసింది. ఎర్ర చీరలో రిచ్ లుక్ తో అద్భుతంగా మెరిసిపోతూ, తన సొగసైన ఫోజులతో నేహా ప్రత్యేకంగా ఆకర్షించింది. “Just me, a little red and a lot of attitude” అంటూ తన గ్లామర్‌కి కొత్త డెఫినిషన్ ఇచ్చింది.


ఈ ఫోటోషూట్‌లో నేహా రెడ్ కలర్ చీరతో తన యాటిట్యూడ్ ను మరింత హైలైట్ చేసింది. ఆమె ధరించిన మేకప్, జువెలరీ, హెయిర్ స్టైలింగ్ అన్నీ ఆమె అందాన్ని మరింత మెరుగు పరచాయి. మేకప్ ఆర్టిస్ట్ జాస్మిన్, హెయిర్ స్టైలిస్ట్ క్రాఫ్టెడ్ హెయిర్ బై హర్, ఫోటోగ్రాఫర్ అరిఫ్ మిన్హాజ్ చేసిన ఈ అద్భుతమైన కాంబినేషన్‌తో నేహా లుక్ స్టన్నింగ్ గా ఉంది.


నేహా తన కెరీర్ లోనే గ్లామర్‌కి ఎంతో ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ‘డీజే టిల్లు’లో రాధిక పాత్రలో ఆమె నటన మాత్రమే కాకుండా ఆమె గ్లామర్ కూడా సినిమాకు పాజిటివ్ రివ్యూస్ తీసుకురావడానికి తోడ్పడింది. ఆ సినిమా తర్వాత ఆమె ‘బెదుర్లంక 2012’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వంటి చిత్రాలలో కూడా నటించి మెప్పించింది. సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నేహా, సోషల్ మీడియాలో కూడా తన ఫ్యాషన్ సెన్స్ తో ఫాలోవర్స్‌ను సంపాదిస్తోంది.


తాజా ఫోటో షూట్ లో ఆమె చేసిన స్టన్నింగ్ లుక్ కి సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభిస్తోంది. వైబ్రెంట్ ఎర్ర చీర ధరించి, బరువైన మేకప్ తో కాకుండా సింపుల్ జ్యూయెలరీతో నేహా చాలా హుందాగా కనిపించింది. ఈ ఫోటోషూట్‌లో నేహా ఫ్యాన్స్ ఆమె గ్లామర్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. "ఎర్ర చీరలో చాలా బావుంది", "ఇంకెప్పుడు ఇలాంటి గ్లామర్‌ రోల్ చూడాలి" అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Tags:    
  • NehaShetty 
  • Actress 
  • Trendinglooks 
  • Trendingclicks 
  • Pictalk 
  • Actressnehashetty 
  • Phototalk 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS