• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  షూటింగ్ కి వెళ్లే ముందు...

షూటింగ్ కి వెళ్లే ముందు నయన్ ఛార్జింగ్..!

| ఇదే విషయాన్ని అమ్మడు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

By - Tupaki Desk
Update: 2024-08-12 12:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార లాస్ట్ ఇయర్ బాలీవుడ్ ఎంట్రీ తో కూడా సెన్సేషనల్ హిట్ అందుకోగా ఇప్పుడు కోలీవుడ్ బాలీవుడ్ రెండు చోట్ల బిజీ బిజీగా మారింది. ఆఫ్టర్ మ్యారేజ్ అది కూడా పిల్లలు కూడా పుట్టాక ఇటు ఫ్యామిలీని అటు సినిమాలను చేయడం కొద్దిగా కష్టమే. ముఖ్యంగా హీరోయిన్స్ కి అయితే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎంతైనా అమ్మ ప్రేమ కదా నాన్న లా విడిచి వెళ్లలేదు. ఐతే నయనతార కూడా తాను ఎప్పుడు షూటింగ్ కి వెళ్లాల్సి ఉన్నా తన పిల్లలతో ఆడుకుని వెళ్తుందట.


ఇదే విషయాన్ని అమ్మడు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. వర్క్ కి వెళ్లే ముందు కొద్ది గంటల ప్రేమ అని నయనతార తన ఇన్ స్టాగ్రాం లో కామెంట్ పెట్టింది. అంతేకాదు ఇద్దరు పిల్లలను నయనతార ఆడిస్తున్న ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇలా షూటింగ్ కి వెళ్లే ముందు రీఛార్జ్ అయ్యి ఆ ఎనర్జీతో సెట్ లో తన పని పూర్తి చేస్తుంది నయనతార. చేస్తున్న పనిలో ఫోకస్ ఉండాలంటే ఇంటి విషయాలు మనసులోకి రాకూడదు.


అందుకే పిల్లలను ఆడించి వారికి కావాల్సినంత ప్రేమను అందించి.. వారి నుంచి కావాల్సినంత ప్రేమను తీసుకుని నయన్ షూటింగ్ కు వెళ్తుంది. అందుకే స్క్రీన్ మీద ఎప్పుడు నయనతార చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇచ్చిన పాత్రలో నయన్ చేసే మ్యాజిక్ ఆమె ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. ఈమధ్య కాస్త జోరు తగ్గించినట్టు అనిపిస్తున్నా సరే నయనతార మళ్లీ తిరిగి ఫాంలోకి వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


విఘ్నేష్ శివన్ తో నయన్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. డైరెక్టర్ గా విఘ్నేష్, హీరోయిన్ గా నయన్ అటు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే వారి పర్సనల్ లైఫ్ ని కూడా సంతోషకరంగా ఉంచుకుంటున్నారు. నయనతార ప్రస్తుతం రెండు కోలీవుడ్ సినిమాల్లో నటిస్తుంది. వాటి గురించి పూర్తి డీటైల్స్ త్వరలో బయటకు వస్తాయి. ఐతే అంతకుముందు తెలుగులో కూడా నయనతార సీనియర్ స్టార్స్ తో జత కట్టింది. ఇప్పుడు అమ్మడు తెలుగులో ఆఫర్ వస్తే చేయాలని అనుకుంటున్నా కూడా ఆ ఛాన్స్ మన మేకర్స్ ఇవ్వట్లేదు. నయన్ ని మళ్లీ తెలుగు సినిమాలో చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.

Tags:    
  • Kollywood 
  • Nayanthara 
  • Fimindustry 
  • Childrens 
  • Movies 
  • Actress 
  • Playing 

Similar News

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS