• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాని 32.. క్యాన్సిల్...

నాని 32.. క్యాన్సిల్ కాలేదు కానీ..

| నేచురల్ స్టార్ నాని తన 32వ చిత్రంగా సుజీత్ కుమార్ దర్శకత్వంలో ఒక ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-05-17 13:33 GMT

నేచురల్ స్టార్ నాని తన 32వ చిత్రంగా సుజీత్ కుమార్ దర్శకత్వంలో ఒక ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నాని పుట్టినరోజు సందర్భంగా ఒక కాన్సెప్ట్ పోస్టర్ మరియు వీడియోతో వెల్లడించారు. ఈ ప్రాజెక్టును డీవీవీ దానయ్య నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే దానయ్య ప్రొడ్యూసర్ గా నాని సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు.

కానీ, అనుకోని కారణాల వల్ల డీవీవీ దానయ్య నాని - సుజిత్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని టాక్ వచ్చింది. ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యిందని కూడా కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సినిమా రద్దయ్యిందనే వార్తలు ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, #Nani32 రద్దు కాలేదని, కొత్త ప్రొడ్యూసర్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దమైనారని తెలుస్తోంది.

నాని ఈ కథను మరియు తన విభిన్నమైన పాత్రను ఎంతో ఇష్టపడ్డారు. అందుకే, ప్రొడ్యూసర్ తప్పుకున్నప్పటికీ, ఈ ప్రాజెక్టును చేయాలనే కోరిక ఆయనకు ఉంది. త్వరలోనే చిత్ర బృందం అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనుంది. కాన్సెప్ట్ వీడియో ద్వారా వెల్లడించినట్టు, ఈ సినిమాలో కథానాయకుడు ఒక హింసాత్మక వ్యక్తిగా కనిపించి, ఆ తరువాత మారిపోయే పాత్రలో ఉంటాడు.

అయితే, అతని జీవితంలో తరువాత జరిగే పరిణామాలు అతని జీవితాన్ని తారుమారు చేస్తాయి. ప్రస్తుతం నాని 'సరిపోదా శనివారం' చిత్రంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టు తరువాత, నాని 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తన 33వ చిత్రంలో నటించనున్నారు. ఈ విధంగా, నాని 32వ చిత్రం రద్దు కాకుండా, కొత్త ప్రొడ్యూసర్ తో ముందుకు సాగడం అభిమానులకు ఆనందాన్నిస్తుంది.

సుజీత్ కాంబినేషన్ లో నాని కొత్త చిత్రం ఎలాంటి ప్రోత్సాహాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక మరోవైపు సుజిత్ పవన్ కళ్యాణ్ తో OG అనే సినిమా చేస్తున్నాడు. దాన్ని కూడా దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ సగానికి పైగా ఫినిష్ అయ్యింది. ఇక రెండువారాలు పవన్ డేట్స్ ఇవ్వగలిగితే షూటింగ్ మొత్తం ఫినిష్ అవుతుంది. ఇక ఆ సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.

Tags:    
  • Naturalstar 
  • Nani32 
  • Sujeethkumar 
  • Dvvdanayya 
  • Nani 
  • Tollywood 
  • Saripodhaasanivaaram 
  • Nani32movie 
  • Nanisujeeth 

Similar News

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

Copyright @2026

Powered by Blink CMS