• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కల్కి 2898ఏడీ.. జక్కన్న...

కల్కి 2898ఏడీ.. జక్కన్న ఏమన్నారంటే..

| తాజాగా ఈ చిత్రం నుంచి రిలీజ్ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.

By - Tupaki Desk
Update: 2024-06-22 12:18 GMT

వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన కల్కి 2898ఏడీ మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. కచ్చితంగా ఈ మూవీ వండర్స్ క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి రిలీజ్ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.

ఈ ట్రైలర్ లో నాగ్ అశ్విన్ కథని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. విజువల్ గ్రాండియర్ గా కల్కి 2898ఏడీ మూవీ ఉండబోతోందని తెలుస్తోంది. పవర్ ఫుల్ మైథలాజికల్ ఎలిమెంట్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్రంలో ఉండబోతున్నాయని అర్ధమవుతోంది. ఇదిలా ఉంటే రాజమౌళి తాజాగా ఈ మూవీ ట్రైలర్ పై ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. మూవీపై ప్రశంసలు కురిపించారు.

మూవీ ట్రైలర్ పవర్ ప్యాక్డ్ గా ఉందని, సినిమాపై ఆసక్తి పెంచే విధంగా మూడ్ సెట్ చేసిందని పోస్ట్ లో పేర్కొన్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే పాత్రలు చాలా డెప్త్ గా ఉన్నాయని, మూవీపైన క్యూరియాసిటీ పెంచుతున్నాయని అన్నారు. కమల్ హాసన్ లుక్ చూసి కంప్లీట్ గా ట్రాన్స్ లోకి వెళ్లిపోయానని ట్వీట్ లో పేర్కొన్నారు.

నాగ్ అశ్విన్ కల్కి 2898ఏడీ కథతో ఎలా ఆశ్చర్యపరుస్తాడో చూడాలనిపిస్తోందని అన్నారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత 27వ తేదీ వరకు వేచి ఉండలేకపోతున్నానని అన్నారు. రాజమౌళి ట్వీట్ వైరల్ గా మారింది. తాజాగా వచ్చిన ట్రైలర్ తో మూవీపైన అంచనాలు నెక్స్ట్ లెవల్ కి వెళ్లిపోయాయి. మరి ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందనేది ఇంట్రస్టింగ్ ఫ్యాక్టర్ గా మారింది. మూవీలో డార్లింగ్ ప్రభాస్ భైరవ పాత్రలో సూపర్ హీరోగా కనిపిస్తున్నాడు. అశ్వద్ధామ, భైరవ మధ్యలో పోరాట సన్నివేశాలు ఉండబోతున్నాయని అర్ధమవుతోంది.

ఇక ఈ సినిమాపై వరల్డ్ వైడ్ గా డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కోసం తెలుగు రాష్ట్రాలలో వెయిట్ చేస్తున్నారు. కచ్చితంగా ఈ మూవీ మొదటి రోజు 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందనేది వేచి చూడాలి.

Power packed trailer it is… https://t.co/WunNn92TJF It sets the right mood and tone to watch the film FDFS. ‌

Amitabh ji, Darling and Deepika’s characters seem to have a lot of depth and are truly intriguing. I am still stuck on Kamal sir’s look and how he amazes as always 🤯…

— rajamouli ss (@ssrajamouli) June 22, 2024
Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Filmindustry 
  • Kalki2898AD 
  • Trailer 
  • Prabhas 
  • Deepikapadukone 
  • Dishapatani 
  • Kamlahaasan 
  • Amitabhbachchan 
  • Nagashwin 
  • Rajamouli 
  • Twitter 
  • Socialmedia 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS