• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నా సామి రంగం ముగ్గురు...

నా సామి రంగం ముగ్గురు ముద్దుగుమ్మలు...!

| ఆమె ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ మరియు ట్రైలర్ చూస్తూ ఉంటే అర్థం అవుతుంది.

By - Tupaki Desk
Update: 2024-01-13 06:15 GMT

సంక్రాంతి సందడి షురూ అయ్యింది. మొత్తం నాలుగు సినిమాల్లో ఇప్పటికే మూడు సినిమాలు విడుదల అయ్యి పండుగ వాతావరణం క్రియేట్‌ చేశాయి. మరికొన్ని గంటల్లో నాగార్జున నటించిన నా సామి రంగ సినిమా కూడా విడుదల అవ్వబోతుంది.

నాగార్జునతో పాటు ఈ సినిమాలో అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ లు కీలక పాత్రల్లో నటించడం తో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. అంతే కాకుండా సినిమా కి ఉన్న పాజిటివ్ బజ్ మరింతగా పెరిగింది అనడంలో సందేహం లేదు.

ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఆషికా రంగనాథ్ నటించింది. ఆమె ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ మరియు ట్రైలర్ చూస్తూ ఉంటే అర్థం అవుతుంది. ఇక మరో ఇద్దరు ముద్దుగుమ్మలు ఈ సినిమాలో ఉన్నారు.

రుక్సార్ ధిల్లాన్ మరియు మర్నా మీనన్ లు కూడా నా సామి రంగ అనిపించేంత అందంగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు అంటూ యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. ఈ ముగ్గురు ముద్దుగుమ్మలకు కూడా నా సామి రంగ సినిమా కెరీర్ లో అత్యంత కీలకంగా మారింది.

ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు కూడా హీరోయిన్స్ గా తమ కెరీర్‌ లో అత్యున్నత స్థాయికి వెళ్లాలి అంటే కచ్చితంగా నా సామి రంగ సినిమా హిట్ అవ్వాల్సిందే. మరి ఆ రేంజ్ లో ఈ సినిమా హిట్ అయ్యేనా తెలియాలి అంటే మరి కొన్ని గంటలు వెయిట్‌ చేయాల్సిందే.

Tags:    
  • Tollywood 
  • Actress 
  • Movies 
  • Ashikaranganth 
  • Mirnaamenon 
  • Rukshardhillon 
  • Prerelease 
  • Event 
  • Nagarjuna 
  • Naasaamiranga 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS