పిక్ టాక్ : రౌడీ 'ఇందు' అందాల క్లీవేజ్ షో

బ్లాక్ డ్రెస్ లో నడుము మరియు నాభి అందాలను చూపిస్తూ క్లీ వేజ్ షో తో చూపరుల దృష్టిని ఆకర్షించింది. చూపు తిప్పుకోనివ్వని ఈ అమ్మడి అందంకు ఎంతటి వారు అయినా ఫిదా అవ్వాల్సిందే.

Update: 2024-05-07 02:30 GMT

బుల్లి తెర మరియు వెండి తెర పై సుదీర్ఘ కాలంగా సక్సెస్ కోసం పోరాటం చేస్తున్న ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాకూర్‌. రెండేళ్ల క్రితం తెలుగు లో ఈమె నటించిన సీతారామం సినిమాతో సక్సెస్ ను దక్కించుకుంది. పాన్ ఇండియా స్థాయిలో వరుసగా ఆఫర్లు తెచ్చి పెట్టడం లో సీతారామం సక్సెస్ అయ్యింది.

 

ప్రస్తుతం ఈ అమ్మడి కెరీర్‌ ఫుల్‌ స్వింగ్‌ లో ఉంది. సౌత్‌ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో ఈ అమ్మడు చేరి పోయింది. భలే అందాల తార అంటూ మృణాల్ ఠాకూర్‌ పై సౌత్‌ ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్‌ సినిమాతో వచ్చింది. ఆ సినిమా లో ఇందు పాత్రలో నటించి మెప్పించింది. సినిమా ఫలితం తో సంబంధం లేకుండా మృణాల్ ఆకట్టుకుంది. తాజాగా సోషల్‌ మీడియా ద్వారా ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటో షూట్స్ తో అదరగొట్టింది.

బ్లాక్ డ్రెస్ లో నడుము మరియు నాభి అందాలను చూపిస్తూ క్లీ వేజ్ షో తో చూపరుల దృష్టిని ఆకర్షించింది. చూపు తిప్పుకోనివ్వని ఈ అమ్మడి అందంకు ఎంతటి వారు అయినా ఫిదా అవ్వాల్సిందే. ఆకట్టుకునే రూపం ఈ అమ్మడి సొంతం అంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వంభర సినిమాలో ఈమె చిన్న కీలక పాత్రలో నటిస్తుందనే వార్తలు వస్తున్నాయి. అదే కాకుండా తెలుగు మరియు తమిళంలో పలు ఆఫర్లు వస్తున్నాయట. మరో వైపు ఈ అమ్మడు హిందీలో కూడా సినిమాలు చేస్తుందట.

Tags:    

Similar News