• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ బాస్ హౌస్ లో...

బిగ్ బాస్ హౌస్ లో కమ్యునిటీ చర్చ.. వీడియో వైరల్..!

| బిగ్ బాస్ సీజన్ 8 లో ఇద్దరు హౌస్ మెట్స్ కమ్యునిటీ గురించి మాట్లాడటం హా**ట్ టాపిక్ గా మారింది.

By - Tupaki Desk
Update: 2024-10-16 14:30 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో ఇద్దరు హౌస్ మెట్స్ కమ్యునిటీ గురించి మాట్లాడటం హా**ట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సీజన్ 8 తెలుగుకి సంబందించి ఒక వీడియో వైరల్ అవుతుంది. బయట చెయిర్స్ లో కూర్చున్న నబీల్, మెహబూబ్ లు మనకు కమ్యునిటీ సపోర్ట్ ఉంది కాబట్టి ఇద్దరం ఒకేసారి నామినేషన్స్ లో ఉండకూడదు. ఇద్దరం ఉంటే ఆ ఓటింగ్ చీలిపోతాయి. అలా కాకుండా జాగ్రత్త పడాలి అని ఉంది. ఐతే ఈ వీడియో లైవ్ లో జరిగింది కానీ ఎపిసోడ్ లో వేయలేదు.

అంతేకాదు ఈ వీడియో లో నబీల్ చేతికి మెగా చీఫ్ గోల్డెన్ బాండ్ ఉంది. అంటే ఇది లాస్ట్ వీక్ లో జరిగిన వీడియోనే. వైల్డ్ కార్డ్ గా వచ్చిన మెహబూబ్ నబీల్ తో మన కమ్యునిటీ ఓట్స్ బాగా పడతాయని అతనికి చెబుతున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో సర్వైవ్ అవ్వాలంటే కేవలం వారి ఆట తీరు, ప్రతిభ బట్టే ఉంటుంది. కేవలం ఒక వర్గం ఆడియన్స్ లేదా ఒక కమ్యునిటీ ఓట్లు వేస్తే గెలుస్తారని అనుకోవడం పొరపాటే.

హౌస్ లో ఎలాంటి కమ్యునిటీలకు తావు లేదు. అక్కడ అంతా సమానమే. మరి మెహబూబ్ అలా ఎందుకు అన్నాడు. దాన్ని నబీల్ ఎందుకు తిరిగి అలా కాదని చెప్పలేదో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వీడియో బిగ్ బాస్ ఆడియన్స్ అందరికీ షాక్ ఇస్తుంది. మెహబూబ్ ఇదివరకు సీజన్ 4 టైం లో కూడా సోహైల్ కి తన చేతులతో ఏదో సిగ్నల్స్ ఇచ్చాడని వాదనలు వినిపించాయి. ఇప్పుడు నబీల్ కి కూడా కమ్యునిటీ గురించి ఏదో చెబుతున్నాడు.

మరి హౌస్ లో కూడా ఇలాంటి వ్యవహారాలు అవసరమా అన్నది ఆలోచించుకోవాలి. బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ గా వచ్చిన మెహబూబ్ మెగా చీఫ్ గా కూడా మారాడు. ఐతే ఈ వీడియోని బట్టి చూస్తే మెహబూబ్, నబీల్ కలిసి ఆట ఆడే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. మరి దీనిపై బిగ్ బాస్ టీం ఎలాంటి స్టెప్ తీసుకుంటారన్నది చూడాలి. బిగ్ బాస్ సీజన్ 8 లో ఏడో వారం నామినేషన్స్ లో 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో ఈ వారం నబీల్ కూడా నామినేషన్స్ లో ఉన్నాడు.

#Mehboob and #nabeel discussion about Community Mana Community votes manake padathay just manam iddaru okesari nominations lo lekunda chuskovali anthe pedha plan thone vacharu ga vellu 🙉🙉🙉 Konni sensitive topics matladakudadu bb house lo asalu 🙂🙏🙏#BiggBossTelugu8… pic.twitter.com/vEjeJtHptB

— World Discovery By SP (@WorldDiscoverSP) October 15, 2024
Tags:    
  • Biggbosstelugu 
  • Biggbossseason8 
  • Nabeel 
  • Mehboob 
  • Community 
  • Biggboss8 
  • Nagarjuna 
  • Tollywood 
  • Biggbosstelugu8 

Similar News

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS