• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'దమ్‌ మసాలా' విషయంలో...

'దమ్‌ మసాలా' విషయంలో మహేష్ ఫ్యాన్స్ టెన్షన్‌

| సూపర్ స్టార్‌ మహేష్ బాబు ఫ్యాన్స్‌ తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతికి రాబోతుంది.

By - Tupaki Desk
Update: 2023-11-18 04:47 GMT

సూపర్ స్టార్‌ మహేష్ బాబు ఫ్యాన్స్‌ తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతికి రాబోతుంది. పాటలు మినహా షూటింగ్ అంతా కూడా పూర్తి అయింది అంటూ యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. ప్రస్తుతం దమ్ మసాలా సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

దమ్‌ మసాలా పాట ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో మహేష్ బాబు పాత్ర ను ఆవిష్కరిస్తూ వచ్చిన ఈ పాట కి మంచి రెస్పాన్స్ దక్కింది. దాంతో దమ్‌ మసాలా పాట సినిమాలో ఎలా ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దమ్ మసాలా పాటను కొందరు సినిమాలో బ్యాక్ గ్రౌండ్‌ లోనే వినాలి అని కోరుకుంటున్నారు.

ఈ మధ్య కాలంలో టైటిల్‌ సాంగ్స్ ను ముఖ్యంగా ఇలాంటి మాస్ బీట్ హీరో బిల్డప్ పాటలను బ్యాక్ గ్రౌండ్‌ లో వింటేనే బాగుంటున్నాయి. డాన్స్ తో ఇలాంటి పాటలను చూస్తే ఎబ్బెట్టుగా ఉంటున్నాయి అంటూ కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్‌ ఈ పాటను ఎలా రూపొందిస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

రెగ్యులర్ పాటల మాదిరిగా ఈ పాటను స్క్రీన్‌ పై చూడాలని చాలా మంది మహేష్ బాబు ఫ్యాన్స్‌ కోరుకోవడం లేదు. కాని త్రివిక్రమ్‌ మాత్రం పెద్ద ఎత్తున డాన్సర్స్ తో మాస్ యాంగిల్‌ లో ప్రత్యేకంగా వేసిన సెట్‌ లో ఈ పాట చిత్రీకరణ కోసం ఏర్పాట్లు చేస్తున్నాడట. మరి ఎంత వరకు పాట ఆకట్టుకుంటుందో చూడాలి. బ్యాక్ గ్రౌండ్‌ లోనే పాట వస్తే బాగుంటుంది కదా అంటున్నారు.

గుంటూరు కారం సినిమా లో మహేష్‌ బాబుకు జోడీగా శ్రీలీల హీరోయిన్‌ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించబోతుంది. అతడు మరియు ఖలేజా కాంబినేషన్ లో రాబోతున్న సినిమా అవ్వడంతో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది



Tags:    
  • Dummasala 
  • Gunturukaraam 
  • Maheshbabu 
  • Trivikram 
  • Thaman 
  • Tollywood 
  • Harikahasine 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS