• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్‌ హీరోయిన్‌...

ప్రభాస్‌ హీరోయిన్‌ స్కిన్‌ షో కి మతి పోతుంది

| మహేష్ బాబు, సుకుమార్‌ కాంబోలో వచ్చిన '1 నేనొక్కడినే' సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి సనన్‌.

By - Tupaki Desk
Update: 2024-04-03 11:36 GMT

మహేష్ బాబు, సుకుమార్‌ కాంబోలో వచ్చిన '1 నేనొక్కడినే' సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి సనన్‌. ఈ అమ్మడు తెలుగు లో మొదటి సినిమాతో కమర్షియల్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. అయితే ప్రేక్షకులకు నోటెడ్ అయ్యింది.


తెలుగు లో ఆఫర్ల కోసం చూడకుండానే బాలీవుడ్ నుంచి ఈ అమ్మడికి పిలుపు వచ్చింది. హీరో పంతీ సినిమా తో హిందీ సినిమా ల్లో అడుగుపెట్టిన ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోకుండా దూసుకు పోతుంది. ప్రభాస్ తో ఈమె ఆదిపురుష్‌ లో నటించింది. సీత పాత్రకు భలే సెట్‌ అయ్యిందని విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.


సోషల్ మీడియాలో రెగ్యులర్‌ గా అందాల ఆరబోత చేస్తూ పిచెక్కిస్తున్న ముద్దుగుమ్మ కృతి సనన్ మరోసారి ఈ చెక్స్ డ్రెస్ లో థైస్ ను ఎక్స్‌ పోజ్ చేస్తూ అందాల ఆరబోత చేసింది. ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా తన అందాల ఫోటో షూట్స్ తో వైరల్‌ అవుతున్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సౌత్‌ సినిమాలు చేయాలని ఇక్కడి వారు కోరుకుంటున్నారు.

బాలీవుడ్‌ లో ఒక వైపు లేడీ ఓరింటెడ్‌ సినిమాలు చేస్తూ మరో వైపు రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలను చేస్తున్న ఈ అమ్మడు ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తే కచ్చితంగా మరింత బిజీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
  • Kritisanon 
  • Pictalk 
  • Photoshoot 
  • Gorgeouslooks 
  • Actress 
  • Filmindustry 
  • Stunninglooks 

Similar News

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

ఒకప్పుడు ప్రభాస్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందన్నాడు. ఇప్పుడు చేస్తాడా?

2026-11-12 16:30 GMT

ఈ హీరో పైన అంత నమ్మకం ఏంటి..!

2026-11-12 16:15 GMT

2027లో బ్లాస్టింగ్ మామూలుగా ఉండ‌దు!

2026-11-12 15:30 GMT

బాహుబలి 2ను వెనక్కి నెట్టిన రామాయణం.. పుష్ప 2కు కూడా షాక్!

2026-11-12 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS