• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అభిమానం హ‌ద్దులు దాటితే...

అభిమానం హ‌ద్దులు దాటితే అంతేనా?

| హీరో జ‌డ్డ్ మెంట్ గురించి త‌న‌దైన శైలిలో వెల్ల‌డించే ప్ర‌య‌త్నం చేసాడు. ఆ వేవ్ లో కాస్త ఎమోష‌న‌ల్ అయిన‌ట్లు క‌నిపించాడు.

By - Tupaki Desk
Update: 2023-07-17 07:38 GMT

ఎలాంటి చెడు అయినా చెవిలో చెప్పాలి.. ఎంత మంచి విష‌య‌మైనా అంద‌రిముందు చెప్పాలి అంటారు. అదీ రివ‌ర్స్ లో జ‌రిగినా...చెప్ప‌డంలో తేడా వ‌చ్చినా? సీన్ మొత్తం రివ‌ర్స్ అవుతుంది. ఇప్పుడో ర‌చ‌యిత‌.. ఓ స్టార్ హీరో విష‌యంలో అలాంటిందే జ‌రిగింద‌ని ఫిలిం స‌ర్కిల్స్ లో చ‌ర్చ‌కొస్తుంది.

ఆ మ‌ధ్య ఓ స్టార్ హీరో చేసిన సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దారుణ‌మైన ప‌రాభ‌వాన్ని చూసింది. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన సినిమా ఊహించ‌ని ఫ‌లితాలు సాధించింది. ఆ స్టార్ కెరీర్ లో మ‌రో డిజాస్ట‌ర్ గా మిగిలింది.

ద‌ర్శ‌కుడ‌కి అది తొలి డిజాస్ట‌ర్. అప్ప‌టివ‌ర‌కూ ఆ డైరెక్ట‌ర్ కి వైఫ‌ల్యం అన్న‌దే తెలియ‌దు. కానీ ఆ సినిమా రూపంలో ప్లాప్ ఎదురైంది. దీనికి కార‌ణాలు ద‌ర్శ‌కుడితో పాటు ...అందులో హీరో కూడా ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని అప్ప‌ట్లో ఓ వార్త వ‌చ్చింది.

ఆయ‌న ఫింగ‌రింగ్ కార‌ణంగానే సినిమా అలాంటి ఫ‌లితాలు సాధించింద‌ని విమ‌ర్శ‌లు తెర‌పైకి వ‌చ్చాయి. ఏది ఏమైనా ఆ సినిమా వైఫ‌ల్యం అన్న‌ది ఇద్ద‌ర‌కీ చేదు అనుభ‌వం లాంటిందే.

స‌హ‌జంగా ఇలాంటివి జ‌రిగిన‌ప్పుడు ప్రేక్ష‌కుల్లోకి కాస్త నెగిటివ్ వెళ్తుంది. దాన్ని అంత ప‌ట్టించుకోవాల్సిన ప‌ని ఉండ‌దు. కానీ ఓ ర‌చ‌యిత ఈ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకుని అభిమానం పేరుతో బ‌ర‌స్ట్ అయి ఆ ప్లాప్ సినిమా గురించి మ‌రింత ఆలోచించేలా చేసాడు.ఓ వేదిక‌లో ఆ హీరో ముందు అత‌న్ని ప్ర‌శంసి స్తూ..పొగిడేస్తూ వీర లెవ‌ల్లో స్పీచ్ ఇచ్చాడు. ప‌నిలో ప‌నిగా ఆ సినిమా గురించి ప‌రోక్షంగా స్పందించాడు.

హీరో జ‌డ్డ్ మెంట్ గురించి త‌న‌దైన శైలిలో వెల్ల‌డించే ప్ర‌య‌త్నం చేసాడు. ఆ వేవ్ లో కాస్త ఎమోష‌న‌ల్ అయిన‌ట్లు క‌నిపించాడు. స‌రిగ్గా ఇక్క‌డే ఆ హీరోని మ‌రింత డైల‌మాలోకి..డిపెన్స్ లోకి నెట్టిన‌ట్లు అయింది.

జ‌రిగిందేదో జ‌రిగిపోయింద‌ని వ‌దిలేసిన విష‌యాన్ని గుర్తు చేసి మ‌రోసారి ఆ హీరోని హైలైట్ చేసే ప్ర‌య‌త్నంలా క‌నిపించింది. హీరోపై అభిమానంతో మాట్లాడిన ఎమోష‌న్ కంటెంట్ హైలైట్ అవ్వ‌డంతో హీరో కూడా ఎమోన‌ల్ స‌న్నివేశానికి జారుకున్న‌ట్లు క‌నిపించింది.

Tags:    
  • FilmIndustry 
  • StarHero 
  • BoxOffice 
  • Director 
  • DisasterMovie 
  • HeroElevation 
  • Fans 

Similar News

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

Copyright @2026

Powered by Blink CMS