• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సీతారామం 2 ఉంటుంది...

సీతారామం 2 ఉంటుంది కానీ..?

| హను రాఘవపుడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన సీతారామం సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-02-24 06:00 GMT

హను రాఘవపుడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన సీతారామం సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లీడ్ పెయిర్ గా నటించగా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో రష్మిక మందన్న నటించింది. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్ కూడా ఎంతో హెల్ప్ అయ్యింది. అప్పటివరకు బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నా పెద్దగా గుర్తింపు రాని మృణాల్ ఠాకూర్ సీతరామం తో స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. సినిమాలో సీతామహాలక్ష్మి, నూర్జహాన్ పాత్రలో మృణాల్ నటన ఆకట్టుకుంది.

మహానటి తర్వాత దుల్కర్ సల్మాన్ తో వైజయంతి బ్యానర్ అదే రేంజ్ సీతారామం తో కూడా అందుకుంది.సీతారామం వెండితెర మీద చేసిన మ్యాజిక్ ఆడియన్స్ ని బాగా కనెక్ట్ అయ్యింది. ఆ సినిమా చివర్లో రామ్ కోసం సీత అదే నూర్జహాన్ ఎదురుచూస్తూ ఆమె కథ కూడా పూర్తవుతుంది. ఈ పాత్రలకు బాగా ఎంగేజ్ అయిన ఆడియన్స్ ఆ సినిమాను కొనసాగిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. హను రాఘవపుడి కూడా సీతారాం 2 పై ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది.

హను రాఘవపుడి ప్రభాస్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు. అయితే ఆ సినిమా 2025 చివర్లో కానీ 2026 ఫస్ట్ హాఫ్ లో సెట్స్ మీదకు వెళ్తుంది. ఈలోగా సీతారామం 2 కథ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట హను. సీతారామం 2 ఉంటుంది కానీ సీతా రామ కథలు అక్కడితో పూర్తయ్యాయి అయితే ప్రేక్షకులు ఆ పాత్రల మీద ఏర్పరచుకున్న అభిమానంతో మరో కొత్త కథలో వారిద్దరిని భాగం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఎలాగు పాత్రలు వాటి స్వభావాలు ప్రేక్షకులకు ఎక్కేశాయి కాబట్టి వాటితోనే కొత్త కథ చెబితే ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు.

హను ప్రస్తుతం ఆ ప్లానింగ్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది. సో సీతారామం 2 ఉంటే మాత్రం మరోసారి దుల్కర్ సల్మాన్, మృణాల్ కలిసి నటించే అవకాశం ఉంది. ఈ హిట్ పెయిర్ జత కడితే చూడాలని ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. వైజయంతి బ్యానర్ లో వస్తున్న కల్కి సినిమాలో కూడా దుల్కర్ సల్మాన్ గెస్ట్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. సో దుల్కర్ తెలుగు సినిమాలన్నీ ఆ బ్యానర్ లోనే చేస్తుండటం స్పెషల్ గా చెప్పుకోవచ్చు.

Tags:    
  • Hanuragavapudi 
  • Sitaramam 
  • Mrunalthakur 
  • Dulquersalman 
  • Sitaramam2 
  • Tollywood 
  • Filmindsutry 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS