• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'గుంటూరు కారం' ఇంకా...

'గుంటూరు కారం' ఇంకా అవ్వలేదా..?

| మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి న్యూ ఇయర్ వెకేషన్‌ కోసం దుబాయ్ వెళ్లాడు

By - Tupaki Desk
Update: 2023-12-29 06:08 GMT

మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి న్యూ ఇయర్ వెకేషన్‌ కోసం దుబాయ్ వెళ్లాడు. మహేష్ బాబు విదేశాలకు వెళ్లడంతో గుంటూరు కారం సినిమా షూటింగ్‌ పూర్తి అయిందని అంతా భావిస్తున్నారు. కానీ చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మరో రెండు రోజుల ప్యాచ్ వర్క్ షూట్‌ చేయాల్సి ఉందట.

న్యూ ఇయర్ వెకేషన్ వెళ్లడం కోసం మహేష్ బాబు లేట్ నైట్‌ షూట్స్ చేశాడు, శ్రీలీల పరీక్షలు కూడా పక్కకు పెట్టింది అనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు అనుకున్న షూటింగ్‌ ను ముగించారు. మహేష్ బాబు లేకుండా ఆ ప్యాచ్ వర్క్‌ షూట్‌ ను త్రివిక్రమ్‌ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

మహేష్ బాబు మళ్లీ సినిమా ప్రమోషన్ సమయంలో హైదరాబాద్‌ కి వస్తాడట. విడుదలకు వారం పది రోజుల ముందు ప్రమోషన్‌ కార్యక్రమాల్లో మహేష్ బాబు సందడి చేసే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతికి మహేష్ బాబు కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ ఫ్యాన్స్ చాలా ధీమాతో కనిపిస్తున్నారు.

గుంటూరు కారం సినిమా ఎప్పుడో ప్రారంభం అయింది.. వరుసగా ఏదో ఒక అడ్డంకి మరియు ఏదో ఒక అవాంతరం ఏర్పడటంతో సినిమా షూటింగ్‌ మరీ ఆలస్యం అయింది. విడుదల తేదీ పీకల మీదకు వచ్చే వరకు కూడా షూటింగ్‌ ను చేస్తూనే వచ్చారు.

ఎట్టకేలకు ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్‌ పూర్తి చేశారు.. నిన్న మొన్నటి వరకు విడుదల తేదీ విషయంలో అనుమానాలు వ్యక్తం చేసిన వారికి సమాధానం లభించింది. సంక్రాంతికి గుంటూరు కారం రుచి చూపించడం ఖాయం అని యూనిట్‌ సభ్యులు తేల్చి చెప్పారు.

ప్యాచ్‌ వర్క్‌ పూర్తి చేసి జనవరి 8 లేదా 9వ తారీకు వరకు ఫైనల్‌ కాపీని రెడీ చేసి, సెన్సార్‌ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. జనవరి 12న సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Tags:    
  • Gunturkaaram 
  • Maheshbabu 
  • Trivikram 
  • Filmindustry 
  • Maheshvacation 
  • Gunturkaarammovie 

Similar News

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

Copyright @2026

Powered by Blink CMS