• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బికినీలో తెలుగమ్మాయి.. ఓ...

బికినీలో తెలుగమ్మాయి.. ఓ రేంజ్ లో సెగలు!

| దీంతో ఇది విన్న చాలా మంది సినీ ప్రియులు ఒక్కసారిగా షాకయ్యారు.

By - Tupaki Desk
Update: 2024-03-30 17:45 GMT

జ్ఞానేశ్వరి కండ్రేగుల.. ఈ పేరు ఆ మధ్య టాలీవుడ్ లో బాగా వినిపించింది. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్న ఫిమేల్ సెంట్రిక్ మూవీలో ఆమె హీరోయిన్ గా నటించనున్నట్లు గుసగుసలు వినిపించాయి. ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆమెనే చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీంతో ఇది విన్న చాలా మంది సినీ ప్రియులు ఒక్కసారిగా షాకయ్యారు. బంపర్ ఆఫర్ కొట్టేసిందని అన్నారు.


అంతకుముందు.. హీరో రామ్ చరణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. పదేళ్ల క్రితం చరణ్ ను కలిసి ఉంటే పెళ్లి చేసుకుంటారా అని అడిగేదాన్నంటూ సరదాగా కామెంట్స్ చేసింది. ఇప్పుడు అయితే కేవలం కలిసి వర్క్ చేయాలని ఉందని అడుగుతానని తెలిపింది. తన వద్ద చరణ్ ఫోటోలతో నిండి ఉన్న పుస్తకం ఉందని, ఎప్పుడైనా అందరికీ చూపిస్తానని చెప్పింది. అలా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది.


మోడల్ గా కెరీర్ ప్రారంభించి నటిగా మారింది జ్ఞానేశ్వరి. పెళ్లి చూపులు షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ తెలుగమ్మాయి. ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించింది. కొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్ గా కూడా యాక్ట్ చేసింది. రీసెంట్ గా కలర్స్ స్వాతి నటించిన మంత్ ఆఫ్ మధు మూవీలో మంచి పాత్రలో అలరించింది. నాగచైతన్య నటించిన దూత వెబ్ సిరీస్ లో తన నటనతో ఆకట్టుకుంది.


ఇక సోషల్ మీడియాలో ఈ తెలుగమ్మాయి సందడి మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ షేర్ చేస్తూ ఫాలోవర్స్ పెంచుకుంటోంది. పొట్టి బట్టల్లో అందాలు ఆరబోస్తుంటోంది. తన క్రేజీ లుక్స్ తో అందరినీ మెస్మరైజ్ చేస్తోంటోంది. స్కిన్ షోతో కుర్రకారు మతులు పోగుడుతుంటోంది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోలతో కూడా సెగలు పుట్టిస్తుంటోంది. కచ్చితంగా తన పేజ్ డైలీ చూడాలనిపించేలా అప్డేట్స్ ఇస్తుంటోంది.

తాజాగా కొత్త ఫొటోలు షేర్ చేసింది జ్ఞానేశ్వరి. ఓ బీచ్ రిసార్ట్ లో దిగిన మిర్రర్ సెల్ఫీలను పోస్ట్ చేసింది. బ్లాక్ కలర్ బికినీలో హైఓల్టేజ్ గ్లామర్ షో చేసింది. తన అందాలతో మత్తెక్కించేస్తోంది. నడుము ఒంపులు, నాభి అందాలతో ఓ రేంజ్ లో అలరిస్తోంది. తన ఫిట్ నెస్ తో కూడా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ వైరల్ గా మారాయి. కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్ అయిపోతున్నారు. సెగలతో అల్లాడిపోతున్నట్లు కామెంట్లు పెడుతున్నారు.

Tags:    
  • Gnaneswarikandregula 
  • Actress 
  • Actressgananeswari 
  • Beautifuloutfit 
  • Gorgeouslooks 
  • Photoshoot 
  • Phototalk 

Similar News

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

Copyright @2026

Powered by Blink CMS