• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దసరా సినిమాలు.. ఏ సినిమా...

దసరా సినిమాలు.. ఏ సినిమా రన్ టైమ్ ఎక్కువంటే..

| మరి సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ప్రశంసలు అందుకొని నిలబడి భారీ వసూళ్లు సొంతం చేసుకునే సామర్ధ్యం ఏ మూవీకి ఉందనేది తెలియాలంటే ఎదురు చూడాల్సిందే.

By - Tupaki Desk
Update: 2023-10-12 04:41 GMT

దసరా బరిలో ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో నాలుగు చిత్రాలు పాన్ ఇండియా బ్రాండ్ తో వస్తూ ఉండగా ఒక్క బాలయ్య మూవీ మాత్రమే తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలు ఒకసారి చూసుకుంటే కోలీవుడ్ నుంచి ఇళయదళపతి విజయ్ హీరోగా నటించిన లియో మూవీ థియేటర్స్ లోకి అక్టోబర్ 19న వస్తోంది. అదే రోజు భగవంత్ కేసరి తెలుగులో రిలీజ్ అవుతోంది.

అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. కన్నడం నుంచి సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన ఘోస్ట్ మూవీ అక్టోబర్ 19న పాన్ ఇండియా లెవల్ లోనే రిలీజ్ కాబోతోంది. బాలీవుడ్ నుంచి టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన గణపత్ మూవీ అక్టోబర్ 20న థియేటర్స్ లోకి వస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ఈ చిత్రం రిలీజ్ అవ్వనుంది.

ఈ సినిమాల రన్ టైం ఇప్పటికే లాక్ అయ్యింది. టైగర్ నాగేశ్వరరావు మూవీ రన్ టైం రెండు గంటల రెండు నిమిషాల నిడివితో ఉంది. దళపతి లియో మూవీ మూవీ రెండు గంటల 44 నిమిషాల నిడివి ఉంటుంది. భగవంత్ కేసరి మూవీ రెండు గంటల 35 నిమిషాలు ఉందంట. శివరాజ్ కుమార్ ఘోస్ట్ మూవీ రెండు గంటల ఏడు నిమిషాలు, టైగర్ ష్రాఫ్ గణపత్ మూవీ 2 గంటల 10 నిమిషాలు నిడివి ఉందని తెలుస్తోంది.

ఈ చిత్రాలు దేనికవే ప్రత్యేకమైనవి కావడం విశేషం. లియో, ఘోస్ట్ మూవీస్ మాఫియా బ్యాక్ డ్రాప్ కథలతో వస్తున్నాయి. భగవంత్ కేసరి, గణపత్ సినిమాలు కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్స్ గా థియేటర్స్ లోకి రాబోతున్నాయి. టైగర్ నాగేశ్వరరావు పీరియాడిక్ బయోపిక్ స్టోరీగా సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాలు అన్నింటిపైనా పాజిటివ్ బజ్ ఉంది.

మరి సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ప్రశంసలు అందుకొని నిలబడి భారీ వసూళ్లు సొంతం చేసుకునే సామర్ధ్యం ఏ మూవీకి ఉందనేది తెలియాలంటే ఎదురు చూడాల్సిందే. వీటిలో అన్నిటికంటే ఎక్కువ నిడివి ఉన్న చిత్రం లియో. అయితే యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటూ స్పీడ్ స్క్రీన్ ప్లే కారణంగా లోకేష్ కనగరాజ్ సినిమాలు చాలా వేగంగా పూర్తయిపోయినట్లు ఉంటాయి.

Tags:    
  • Vijaythalapathy 
  • Leo 
  • Balakrishna 
  • Bhagavantkesari 
  • Raviteja 
  • Tigernageswararao 
  • Shivarajkumar 
  • Ghost 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS