• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎన్టీఆర్‌ కోసం...

ఎన్టీఆర్‌ కోసం 'బ్రహ్మాస్త్ర' ముందు టైటిల్‌..!

| ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీ కోసం డ్రాగన్‌ టైటిల్‌ ను కరణ్ జోహార్‌ ఇచ్చేశాడట. సన్నిహితుల ద్వారా కరణ్‌ జోహార్‌ ను సంప్రదించడం ద్వారా టైటిల్‌ మార్పిడి జరిగిందని తెలుస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-05-18 06:36 GMT

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు బాలీవుడ్‌ స్టార్‌ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న వార్‌ 2 లో కూడా ఎన్టీఆర్‌ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ సమాంతరంగా సాగుతున్నాయి.

ఈ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్‌ చేయబోతున్న సినిమా ఏంటీ అనేది ఇప్పటికే అధికారికంగా కన్ఫర్మ్‌ అయ్యింది. కేజీఎఫ్‌, సలార్‌ క్రియేటర్‌ ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ సినిమా రూపొందబోతుంది. వచ్చే ఏడాది ఆరంభం కు వీరి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయట.

ఎన్టీఆర్ కోసం రెడీ చేసిన కథ కు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ డ్రాగన్‌ అనే టైటిల్‌ ను అనుకున్నాడట. అయితే డ్రాగన్‌ టైటిల్‌ ఇప్పటికే బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌ చేతిలో ఉందట. చాలా కాలం క్రితం కరణ్‌ జోహార్ ఆ టైటిల్‌ ను రణబీర్ కపూర్, ఆలియా జంటగా రూపొందిన సినిమా కోసం రిజిస్ట్రర్ చేయించాడు.

డ్రాగన్ అనే టైటిల్‌ అనుకున్నప్పటికి వారి సినిమాకు చివరకు బ్రహ్మాస్త్ర టైటిల్‌ ను కన్ఫర్మ్‌ చేశారు. ఇప్పటికే బ్రహ్మాస్త్ర సినిమా వచ్చింది. అయినా ఇప్పటికి కూడా డ్రాగన్‌ టైటిల్‌ ను కరణ్‌ జోహార్ తన వద్దే పెట్టుకున్నాడు. ఆ టైటిల్‌ లో ఉన్న పవర్‌ ఫుల్‌ ఫీల్‌ ఉన్న మూవీ కోసం కరణ్ జోహార్‌ వెయిట్‌ చేస్తున్నాడు.

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీ కోసం డ్రాగన్‌ టైటిల్‌ ను కరణ్ జోహార్‌ ఇచ్చేశాడట. సన్నిహితుల ద్వారా కరణ్‌ జోహార్‌ ను సంప్రదించడం ద్వారా టైటిల్‌ మార్పిడి జరిగిందని తెలుస్తోంది. త్వరలోనే వీరి కాంబో మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఎన్టీఆర్‌ కి డ్రాగన్ అనే టైటిల్‌ కచ్చితంగా సెట్‌ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ప్రశాంత్‌ నీల్‌ చాలా నమ్మకంతో ఎన్టీఆర్ కి ఆ టైటిల్‌ అనుకున్నాడు. కనుక ఆ టైటిల్‌ కు న్యాయం చేసే విధంగా ఖచ్చితంగా సినిమా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

Tags:    
  • Ntr 
  • Prashantneel 
  • Dragon 
  • Brahmastra 
  • Ranbirkapoor 
  • Aliabhatt 
  • Karanjohar 
  • Movietitle 
  • Kgf 
  • Salaar 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS