• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డింపుల్ పాప గ్లామర్...

డింపుల్ పాప గ్లామర్ బ్లాస్ట్.. మైండ్ బ్లాక్

| తాజాగా కొత్త ఫొటోలు షేర్ చేసింది డింపుల్ హయతి. బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్ లో అందాలను ప్రదర్శిస్తోంది. నడుము అందాలను చూపిస్తూ డిఫరెంట్ యాంగిల్స్ లో పోజులిచ్చింది.

By - Tupaki Desk
Update: 2024-02-26 14:52 GMT

డింపుల్ హయతి.. అందం, టాలెంట్ ఉన్నా టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతోంది. చిన్నపాటి ఆఫర్స్ వస్తున్నా.. సక్సెస్ కాలేకపోతోంది. స్టార్ హీరో రవితేజతో ఖిలాడీ మూవీలో ఆడిపాడగా.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఇటీవల నటించిన గోపీచంద్ రామబాణం కూడా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత పర్సనల్ లైఫ్ లో పలు ఇబ్బందులు ఎదుర్కొంది.

 

అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది ఈ అమ్మడు. తన అందాలను అదిరిపోయేలా ఆరబోస్తూ ఉంటోంది. తన స్టైలిష్ పోజులతో నెట్టింట సెగలు పుట్టిస్తుంటోంది. ఓ రేంజ్‌ లో క్లీవేజ్ షో చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఘాటుగా లుక్స్ ఇస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంటోంది. తన స్కిన్ షోను కుర్రకారును కవ్విస్తోంది. ఈ తెలుగు అందం.. ఎప్పటికప్పుడు పర్సనల్ విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది.

తాజాగా కొత్త ఫొటోలు షేర్ చేసింది డింపుల్ హయతి. బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్ లో అందాలను ప్రదర్శిస్తోంది. నడుము అందాలను చూపిస్తూ డిఫరెంట్ యాంగిల్స్ లో పోజులిచ్చింది. ఫెయిర్ ప్లే అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం డింపుల్ కొత్త పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. డింపుల్ ఫొటోలకు నెటిజన్లు లైకుల కురిపిస్తున్నారు. టాలీవుడ్ మేకర్స్ మంచి బ్యూటీని మిస్ అవుతున్నారని కామెంట్లు పెడుతున్నారు. డింపుల్.. మీకు ఫిదా అని రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన డింపుల్ హయతి.. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత తన గ్లామర్ తో ఛాన్సులు దక్కించుకుంది. గల్ఫ్ మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది. అభినేత్రి-2తో పాపులర్ అయింది. గద్దలకొండ గణేష్ మూవీలో డింపుల్ స్పెషల్ సాంగ్ చేసింది. ఆ పాటతో ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోయింది. హిందీలో అత్రంగి రే సినిమా చేసింది. వీరమై వాగై సూడుమ్ తమిళ చిత్రంలో యాక్ట్ చేసింది.

ఆ తర్వాత తెలుగులో ఖిలాడీ, రామబాణం మూవీల్లో నటించినా.. ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం డింపుల్ హయతి.. కమల్ హాసన్ నటించిన ఇండియన్ మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆ మూవీతో పాటు మరో రెండు సినిమాల్లో కూడా ఐటెం సాంగ్ కు చిందులేయనుందని తెలుస్తోంది. మరి వీటిలో నిజమెంత చూడాలి.

Tags:    
  • Dimplehayathi 
  • Tollywood 
  • Actress 
  • Phototalk 
  • Stunningphotoshoot 
  • Teluguactress 
  • Gadalakondaganesh 

Similar News

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

Copyright @2026

Powered by Blink CMS