• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్‌ : బుక్‌...

పిక్ టాక్‌ : బుక్‌ చదువుతున్న జాంబీ బ్యూటీ

| ఈసారి బుక్‌ చదువుతూ అందంగా ఫోటోలకు ఫోజ్ లు ఇచ్చింది. ఈ అందాల ముద్దుగుమ్మ సీరియస్‌ గా బుక్కు చదువుతూ కూడా చాలా అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-01-07 04:49 GMT

ఏకే రావు పీకే రావు సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ దక్ష నాగార్కర్‌. ఈ అమ్మడు చాలా తెలుగు సినిమాల్లో నటించింది. జాంబీ రెడ్డి సినిమాలో కీలక పాత్రలో నటించడం ద్వారా మంచి పాపులారిటీని దక్కించుకున్న విషయం తెల్సిందే.


మెయిన్‌ లీడ్‌ హీరోయిన్‌ పాత్రల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో అంతకు మించి అంటూ అందాల ఆరబోత చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది. అందమైన దక్షా నాగర్కర్‌ సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్ గా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ వైరల్‌ అవుతూ ఉంటుంది.


ఆ మధ్య ఒక వైరల్‌ వీడియో తో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలను షేర్ చేసింది. ఈసారి బుక్‌ చదువుతూ అందంగా ఫోటోలకు ఫోజ్ లు ఇచ్చింది. ఈ అందాల ముద్దుగుమ్మ సీరియస్‌ గా బుక్కు చదువుతూ కూడా చాలా అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

హీరోయిన్‌ గా ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాకపోవడంతో ఆఫర్లు రావడం లేదు కాని.. ఇంత అందంకు స్టార్‌ హీరోలకు జోడీగా నటించాల్సిందని కొందరు ఈ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన ఫిల్మ్‌ మేకర్స్ అయినా ఆఫర్లు వస్తాయేమో చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Actress 
  • Dakshanagarkar 
  • Actressdaksha 
  • Socialmedia 
  • Phototalk 
  • Photoshoot 
  • Stunningclicks 
  • Gorgeouslooks 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS