• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేశం మొత్తం చూస్తుండ‌గా...

దేశం మొత్తం చూస్తుండ‌గా తేజ‌పై మెగా ప్ర‌శంస‌లు

| ఇలాంటి స‌మ‌యంలో అత‌డికి జాతీయ మీడియాలో బూస్ట్ ఇచ్చేందుకు మెగాస్టార్ చేసిన స‌హాయం అంతా ఇంతా కాదు.

By - Tupaki Desk
Update: 2024-04-12 16:57 GMT

మెగాస్టార్ చిరంజీవి ఇంకా పాన్ ఇండియాలో హిట్టు కొట్ట‌క ముందే హ‌నుమాన్ తో తేజ స‌జ్జా పాన్ ఇండియా విజ‌యం అందుకున్నాడు. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో అత‌డి సినిమా అసాధార‌ణ వ‌సూళ్లను సాధించ‌డంతో ఇప్పుడు యువ‌హీరో తేజ స‌జ్జా పేరు దేశ‌వ్యాప్తంగా మార్మోగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో అత‌డికి జాతీయ మీడియాలో బూస్ట్ ఇచ్చేందుకు మెగాస్టార్ చేసిన స‌హాయం అంతా ఇంతా కాదు. ప్ర‌ఖ్యాత జాతీయ మీడియా జ‌ర్న‌లిస్ట్, ఫిలింక్రిటిక్ రాజీవ్ మ‌సంద్ స‌మ‌క్షంలో ఒక టీవీ కార్య‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి యువ‌హీరో తేజ స‌జ్జాను ఆకాశానికెత్తేసారు.

రాజీవ్ మ‌సంద్ అడిగిన ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చే ముందు మెగాస్టార్ చిరంజీవి నేరుగా త‌న అభిమాని అయిన తేజ స‌జ్జాను ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ రాజీవ్ మ‌సంద్‌ కి చూపిస్తూ.. ఆ కుర్రాడు హ‌నుమాన్ లో న‌టించాడు. నా సినిమాలో మొద‌టిసారి 25 ఏళ్ల క్రితం బాల‌న‌టుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. త‌ర్వాత నేను చేసిన ఇంద్ర‌లోను న‌టించాడు. ఆ త‌ర్వాత ఎంతో ఎదిగాడు. అప్ప‌టికి అత‌డికి ఎలాంటి సినీనేప‌థ్యం లేదు. న‌న్ను అభిమానించాడు. చిన్న‌ప్పటి నుంచి నా సినిమాలు చూస్తూ వాటి నుంచి స్ఫూర్తి పొంది ఇప్పుడు హీరో అయ్యాడు. హ‌నుమాన్ సినిమాలో న‌టించి నిరూపించాడు.

హ‌నుమాన్ పై సినిమా చేయాల‌ని నేను చాలా కాలం క్రిత‌మే అనుకున్నాను. కానీ చేయ‌లేక‌పోయాను. అత‌డు చేసేసాడు. నా ప్ర‌య‌త్నానికి ముందే .. నేను సంతృప్తి చెందాను. అత‌డు కూడా నా ప్ర‌యాణంలో ఒక భాగ‌మే. న‌టుడిగా నిరూపించాడు. ప‌రిశ్ర‌మచే ప్ర‌శంస‌లు పొందాడు! అంటూ చిరు యువ‌హీరోని ప‌రిచయం చేసిన తీరుకు అహూతుల్లో క్లాప్స్ కురిసాయి. తేజ స‌జ్జా న‌వ‌త‌రం హీరోగా దూసుకుపోతున్నాడు. హ‌నుమాన్ రూపంలో గొప్ప అదృష్టం అత‌డిని వ‌రించింది. త‌దుప‌రి జై హ‌నుమాన్ తో అత‌డి స్థాయి మ‌రింత పెరుగుతుందే కానీ త‌ర‌గ‌దు. ఈలోగానే అత‌డికి జాతీయ మీడియాలో అవ‌స‌ర‌మైన బూస్ట్ దొరికింది. మెగాస్టార్ చిరంజీవి బ్లెస్సింగ్స్ ఉంటే ఏ న‌టుడికి అయినా ఇలాంటి మ‌హ‌ర్ధ‌శ ఒక‌టి ఉంటుంద‌న‌డానికి ఇదే బిగ్ ఎగ్జాంపుల్.

Padma Vibhushan, Megastar @KChiruTweets lauds @tejasajja123 for his impressive journey in cinema at #SIFF

He stated Teja is part of his journey & expressed joy in seeing his man, #TejaSajja playing the lead in this epic superhero film#MegastarChiranjeevi #Chiranjeevi #Hanuman… pic.twitter.com/qlAfJqCzLU

— Tupaki (@tupaki_official) April 12, 2024
Tags:    
  • Tollywood 
  • PanIndiaHit 
  • Hanuman 
  • Tejasajja 
  • Prasanthvarma 
  • Chiranjeevi 
  • RajeevMasand 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS