• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సమంత కుక్కపిల్ల...

సమంత కుక్కపిల్ల చైతన్యతో.. ఎందుకంటే?

| అయితే తాజాగా హష్ ని పోలిన కుక్కపిల్ల నాగచైతన్య దగ్గర కనిపించింది. ఓ అభిమాని తాను కొన్న స్పోర్ట్స్ బైక్ ని నాగచైతన్యకి చూపించడానికి తీసుకెళ్ళాడు.

By - Tupaki Desk
Update: 2023-10-03 10:39 GMT

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత, నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్ళైన నాలుగేళ్ళకే ఇద్దరు మనస్పర్ధల కారణంగా విడిపోయారు. ఇప్పుడు ఎవరి లైఫ్ వారు సింగిల్ గా లీడ్ చేస్తున్నారు. సమంతకి కుక్కలంటే చాలా ఇష్టం. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు హష్ అనే ఒక కుక్కని పెంచుకున్నారు. ఆ కుక్కపిల్ల నిత్యం వారితోనే ఉండేది.

సమంతకి హష్ అంటే చాలా ఇష్టం అందుకే విడాకుల తర్వాత ఆ కుక్కపిల్లని సమంత తనంతోపాటే తీసుకొని వెళ్ళిపోయింది. నాగ చైతన్యకి కూడా హష్ కుక్క అంటే ప్రత్యేకమైన అభిమానమే. తాను పెంచుకున్న పెట్స్ అన్ని కూడా సమంతతో తనతో తెచ్చేసుకుంది. అప్పుడప్పుడు తన పెంపుడు కుక్కలతో ఫోటోలు దిగుతూ వాటిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది.

అయితే తాజాగా హష్ ని పోలిన కుక్కపిల్ల నాగచైతన్య దగ్గర కనిపించింది. ఓ అభిమాని తాను కొన్న స్పోర్ట్స్ బైక్ ని నాగచైతన్యకి చూపించడానికి తీసుకెళ్ళాడు. అక్కడ చైతూ ఆ బైక్ ని టెస్ట్ డ్రైవ్ కూడా చేశాడు. ఆ సమయంలో చైతూతోపాటే హుష్ కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం. సమంత పెట్ చైతూ దగ్గరకి ఎలా వచ్చింది అనే ప్రశ్నలు నెటిజన్లు నుంచి వస్తున్నాయి.

కొంతమంది అయితే అడుగు ముందుకేసి మరల ఇద్దరు కాలుస్తున్నారా అనే డౌట్స్ కూడా అడిగారు. అయితే సమంత ప్రస్తుతం వెకేషన్స్ లో ఉంది. దాంతోపాటు కాస్తా అనారోగ్యంతో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఈ సమయంలో హష్ ని నాగ చైతన్య దగ్గరకి పంపించి ఉంటుందని భావిస్తున్నారు. హష్ సమంత, చైతన్య దగ్గర మాత్రమే ఉంటుంది.

ఈ కారణంగా సమంత అనారోగ్యం దృష్ట్యా హష్ ని చైతూకి అప్పగించి ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. మరి ఇందులో వాస్తవం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. అలా కాకుండా అభిమానులు కోరుకుంటున్నట్లు ఇద్దరినీ ఆ హష్ ఒకటి చేస్తే అక్కినేని అభిమానులు కూడా సంతోషిస్తారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Always Down to Earth!
Man with a golden heart ❤️❤️
#Yuvasamrat @chay_akkineni pic.twitter.com/chV658qit7

— Aarya Prasad (@Aaryaprasad) October 2, 2023
Tags:    
  • Nagachaitanya 
  • Samantha 
  • Hash 
  • Videoviral 
  • Socialmedia 
  • Dog 
  • Bike 
  • Chaysam 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS