• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అమీర్ ఖాన్ కి షాక్ ఇచ్చిన...

అమీర్ ఖాన్ కి షాక్ ఇచ్చిన తండేల్ డైరెక్టర్..!

| నిన్న చెన్నైలో తమిళ్ ట్రైలర్ రిలీజ్ చేయగా నేడు ముంబైలో అమీర్ ఖాన్ సమక్షంలో హిందీ ట్రైలర్ లాంచ్ చేశారు.

By - Tupaki Desk
Update: 2025-01-31 17:02 GMT

కార్తికేయ 2 తో పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ చందు మొండేటి లేటెస్ట్ గా నాగ చైతన్యతో తండేల్ అంటూ వస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను నేషనల్ లెవెల్ లో తెలుగుతో పాటు అన్ని సౌత్ లాంగ్వేజెస్ ఇంకా హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. నిన్న చెన్నైలో తమిళ్ ట్రైలర్ రిలీజ్ చేయగా నేడు ముంబైలో అమీర్ ఖాన్ సమక్షంలో హిందీ ట్రైలర్ లాంచ్ చేశారు.

అమీర్ తో నాగ చైతన్య లాల్ సింగ్ చద్దా చేయగా ఆ కారణంగానే వారి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఇక ట్రైలర్ చూసిన అమీర్ అద్భుతం అనగా చైతన్యకు ఈ సినిమా మంచి సక్సెస్ అందించాలని అనారు. ఐతే ఈవెంట్ లో డైరెక్టర్ చందు మొండేటి అమీర్ ఖాన్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. అమీర్ ఖాన్ ఒక ఎన్సైక్లోపీడియా అని ఇది ఎగ్జాగరేషన్ కాదని అన్నాడు.

అంతేకాదు ఆయన పర్మిషన్ ఇస్తే ఆరు నెలలు ఆయన అసిస్టెంట్ గా ఉండి ఆ తర్వాత ఆయనకు కథ చెబుతా అని అన్నారు. డైరెక్టర్ చందు మొండేటి కామెంట్స్ కు అమీర్ ఖాన్ కూడా షాక్ అయినట్టు తెలుస్తుంది. అమీర్ ఖాన్ తో సినిమా చేయాలని అందరి దర్శకులకు ఉంటుంది. ఐతే కథల ఎంపికలో అమీర్ ఖాన్ పర్ఫెక్షన్ తెలిసిందే. అందుకే ఆయన్ని మెప్పించడం అంత తేలికైన విషయం కాదు. ఈమధ్య వరుస సినిమాలు నిరాశ పరచడం వల్ల అమీర్ కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని అనుకున్నారు.

#AamirKhan sir... I will tell you the story after working as an assistant director for 6 months for your next film.

- #ChandooMondeti #Thandel #ThandelonFeb7th #Bollywood #Tollywood #Tupaki pic.twitter.com/37dLtp8V4V

— Tupaki (@tupaki_official) January 31, 2025

ఐతే అమీర్ తో సౌత్ దర్శకులు సినిమాలు చేయాలని చూస్తున్నారు. కాస్త గట్టిగా ట్రై చేస్తే అది కుదురుతుందని చెప్పొచ్చు. ఈమధ్య మన దర్శకులు అంచనాలకు మించి సినిమా కథలు రాస్తున్నారు. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ లాంటి కథ ఐతే అమీర్ ఒప్పుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఆల్రెడీ ఇదే ఈవెంట్ లో నిర్మాత అల్లు అరవింద్ అమీర్ ఖాన్ తో 1000 కోట్ల సినిమా చేయాలని ఉందని వెల్లడించారు. సో అమీర్ తో సౌత్ డైరెక్టర్ సినిమా వస్తే మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో అదో సెన్సేషన్ అని చెప్పొచ్చు.

I want to make a ₹1000 Crore film with #AamirKhan, maybe with #Ghajini2.

- #AlluAravind #Thandel #Tollywood #Bollywood #Tupaki pic.twitter.com/HZmh1hZQOh

— Tupaki (@tupaki_official) January 31, 2025
Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Thandel 
  • Thandelpromotions 
  • Promotionslevent 
  • Mumbaievent 
  • Thandelevent 
  • Nagachaitanya 
  • Saipallavi 
  • Chandoomondeti 
  • Aamirkhan 
  • Guest 
  • Dsp 
  • Alluarvind 
  • Geethaarts2 

Similar News

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

Copyright @2026

Powered by Blink CMS