• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్క్విడ్ గేమ్ అయినా.....

స్క్విడ్ గేమ్ అయినా.. బాలయ్య చెప్పినట్టు ఆడాల్సిందే..!

| వరల్డ్ సినీ లవర్స్ ని మెప్పించిన కొరియన్ సీరీస్ లు చాలా ఉన్నాయి. ఐతే థ్రిల్లర్ కం ఒక అడ్వెంచర్ సీరీస్ గా వచ్చిన స్క్విడ్ గేమ్ మాత్రం సంథింగ్ స్పెషల్ అనిపించుకుంది.

By - Tupaki Desk
Update: 2025-07-17 13:00 GMT

వరల్డ్ సినీ లవర్స్ ని మెప్పించిన కొరియన్ సీరీస్ లు చాలా ఉన్నాయి. ఐతే థ్రిల్లర్ కం ఒక అడ్వెంచర్ సీరీస్ గా వచ్చిన స్క్విడ్ గేమ్ మాత్రం సంథింగ్ స్పెషల్ అనిపించుకుంది. స్క్విడ్ గేమ్ మొదటి సీజన్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఈమధ్యనే స్క్విడ్ గేమ్ సీజన్ 2 కూడా వదిలారు. స్క్విడ్ గేమ్ సీజన్ 3 కూడా వచ్చేస్తుంది. ఐతే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ స్క్విడ్ గేమ్ లో మన స్టార్స్ పాల్గొంటే ఎలా ఉంటుంది అన్నది ఏఐ వీడియోస్ చేశారు నెటిజన్లు.

ఐతే లేటెస్ట్ గా మరో వీడియో సిద్ధం చేశారు. ఈసారి నందమూరి బాలకృష్ణ, అనసూయ, రాజీవ్ కనకాలతో ఈ వీడియో వచ్చింది. స్క్విడ్ గేమ్ లానే ఇచ్చిన చాక్లెట్స్ ని ఇచ్చిన ఆకారంలో కట్ చేయాల్సి ఉంటుంది. అలా అనసూయ ట్రయాంగిల్ ని తీసి గెలుస్తుంది. రాజీవ్ కనకాల చాక్లెట్ ని ముక్కలు చేస్తాడు. అప్పుడు ముసుగు వేసుకున్న వాళ్లు వచ్చేసి తీసుకెళ్తారు.

ఇక నెక్స్ట్ బాలకృష్ణ కూడా కొంతవరకు ట్రై చేసి ఆ చాక్లెట్ ని తినేస్తాడు. ఇక బాలయ్యని బంధించేందుకు వస్తున్న వాళ్లను కూడా బాలయ్య అఖండ 2 స్టైల్ మాదిరిలో ఫైట్ చేస్తాడు. ఐతే ఈ వీడియో చూసిన వాళ్లు కూడా అది స్క్విడ్ గేమ్ అయినా కూడా అక్కడ కూడా బాలయ్య మాటే వినాలి.. ఆయన చెప్పినట్టే ఆడాలని క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

స్క్విడ్ గేమ్ ఏఐ వీడియోలో ఏ.ఐ వీడియోనే అయినా స్క్విడ్ గేమ్ డ్రెస్ లో బాలయ్య భలే ఉన్నాడనిపించింది. స్క్విడ్ గేమ్ సీరీస్ లకు సౌత్ ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉంది అన్నది ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. ముఖ్యంగా ఆ వీడియో చివర్లో జై బాలయ్య అంటూ ఎన్ టీ ఆర్ వాయిస్ తో పెట్టి నందమూరి ఫ్యాన్స్ అందరినీ టచ్ చేశారు.

బాలయ్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అఖండ 2 ని రిలీజ్ చేసే పనులో ఉన్నాడు. సెప్టెంబర్ 25న అఖండ 2 వస్తుందని తెలుస్తుంది. ఆ సినిమా తర్వాత గోపీచంద్ మలినేనితో బాలయ్య సినిమా లాక్ చేసుకున్నాడు. ఇప్పటివరకు వచ్చిన వీడియోల్లో ఇదే బెస్ట్ క్రియేటివిటీ అని చెప్పొచ్చు. ఐతే స్క్విడ్ గేమ్ లో కూడా అనసూయ ని పెట్టే రేంజ్ లో అమ్మడి పాపులారిటీ ఏర్పడింది.

pic.twitter.com/gmR5ALIZmR

— Out of Context Telugu (@OutOfContextTel) July 17, 2025
Tags:    
  • BalayyaInSquidGame 
  • SquidGameAI 
  • NandamuriStyle 
  • Anasuya 
  • RajeevKanakala 
  • JaiBalayya 
  • SquidGameIndia 
  • BalayyaMass 
  • SouthMeetsKorea 
  • AIEdit 

Similar News

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Copyright @2026

Powered by Blink CMS