• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఖండ‌2 కోసం బోయ‌పాటి...

అఖండ‌2 కోసం బోయ‌పాటి అదిరే ప్లాన్!

| గాడ్ ఆఫ్ మాసెస్ నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం వ‌రుస స‌క్సెస్ ల‌తో దూసుకెళ్తున్న సంగ‌తి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-06-27 12:32 GMT

గాడ్ ఆఫ్ మాసెస్ నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం వ‌రుస స‌క్సెస్ ల‌తో దూసుకెళ్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో బ్లాక్ బ‌స్ట‌ర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ‌2 ను చేస్తున్నారు బాల‌య్య‌. అఖండ సినిమా ఏ స్థాయి స‌క్సెస్ అందుకుందో తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ గా సినిమా వ‌స్తుండ‌టంతో అఖండ‌2పై అంద‌రికీ భారీ అంచనాలున్నాయి.

దానికి తోడు బాల‌య్య‌- బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్. వీరిద్ద‌రి క‌లయిక‌లో ఇప్ప‌టికే మూడు సినిమాలు రాగా, ఆ మూడు సినిమాలూ ఒక‌దాన్ని మించి ఒక‌టి హిట్ అయి రికార్డులు సృష్టించాయి. అఖండ‌2 వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌స్తున్న నాలుగో సినిమా. ఇప్ప‌టికే ఓ హ్యాట్రిక్ హిట్స్ ను త‌మ ఖాతాలో వేసుకున్న బాల‌య్య‌- బోయ‌పాటి ద్వ‌యం ఇప్పుడు అఖండ‌2 తో సెకండ్ హ్యాట్రిక్ ను మొద‌లుపెట్టాల‌ని చూస్తున్నారు.

భారీ అంచ‌నాల‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త నెట్టింట వైర‌లవుతుంది. అయితే ఇప్పుడు అఖండ‌2 గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ న‌గ‌ర్ స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది. అఖండ‌2 లో బాల‌య్య కోసం బోయ‌పాటి సూప‌ర్బ్ ప్లాన్ వేశార‌ని, అందులో భాగంగానే అఖండ‌2లో బోయ‌పాటి ఓ స్పెష‌ల్ సాంగ్ ను డిజైన్ చేయిస్తున్నార‌ని తెలుస్తోంది.

అయితే అఖండ‌2లో స్పెష‌ల్ సాంగ్ పెట్టాల‌నే నిర్ణ‌య‌మైతే తీసుకున్నారు కానీ ఆ సాంగ్ ను ఏ హీరోయిన్ తో చేయించాల‌నేది మాత్రం మేక‌ర్స్ ఫిక్స‌వ‌లేద‌ట‌. నెక్ట్స్ షెడ్యూల్ లో ఈ స్పెష‌ల్ సాంగ్ ను షూట్ చేసి, త‌ర్వాత దానికి బాల‌య్య షాట్స్ ను యాడ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో బాల‌య్య మ‌రోసారి అఘోరా గెట‌ప్ లో సంచ‌ల‌నం సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. ప్ర‌గ్యా జైశ్వాల్, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి విల‌న్ గా నటిస్తున్నారు. అఖండ2 సినిమాను 14 రీల్స్ బ్యాన‌ర్ లో రామ్ ఆచంట‌, గోపీ ఆచంట నిర్మిస్తుండ‌గా, బాల‌య్య చిన్న కూతురు తేజ‌స్విని ఈ సినిమాను స‌మ‌ర్పిస్తున్నారు.

Tags:    
  • Akhanda2 
  • Balakrishna 
  • BoyapatiSrinu 
  • NBK 
  • MassGodReturns 
  • AkhandaSequel 
  • ThamanMusic 
  • SpecialSong 
  • TollywoodBuzz 
  • PragyaJaiswal 
  • SanyukthaMenon 
  • AadiPinisetty 

Similar News

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

దర్శకుడిగా నవ్వించారు.. ఇప్పుడు నటుడిగా అలరించబోతున్నారు!

2026-11-03 09:33 GMT

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

Copyright @2026

Powered by Blink CMS