• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జాంబి రెడ్డి ద‌స‌రా...

జాంబి రెడ్డి ద‌స‌రా లుక్.. అసుర సంహారిని ఉగ్ర‌రూపం

By - Tupaki Desk
Update: 2020-10-25 05:50 GMT
జాంబీ మూవీస్ అన‌గానే హాలీవుడ్ లో `రెసిడెంట్ ఈవిల్` సిరీస్ పాపుల‌ర్. చ‌నిపోయిన మ‌నిషి వైర‌స్ రూపంలో జీవించి ప్ర‌పంచ వినాశ‌నానికి దారి తీయ‌డం అన్న కాన్సెప్టుతో  ఈ సిరీస్ ర‌క్తి క‌ట్టించింది. త‌మిళంలో జ‌యం ర‌వి న‌టించిన జాంబీ (2019) సౌత్ లో ఓ ప్ర‌యోగం.

ఇప్పుడు తెలుగులో మొట్ట‌మొద‌టి జాంబీ మూవీ అంటూ ప్ర‌యోగం చేస్తున్నారు ప్ర‌శాంత్ వ‌ర్మ.

``# కొరోనా కంటే ప్రమాదకరమైనది.. మన నుండి నరకాన్ని బయటకు తీయడానికి వస్తోంది!`` అంటూ ఇప్ప‌టికే ప్ర‌చారం ప‌రంగా వేడి పెంచారు. జాంబీరెడ్డి తెలుగులో మొదటి జాంబీ చిత్రం! అని చెబుతున్నారు. అ.. క‌ల్కి త‌ర్వాత‌ ప్రశాంత్వర్మ తదుపరి చిత్రం జోంబీ రెడ్డి మ‌రో ప్ర‌యోగమిది. యాపిల్ ట్రీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది.

ఇప్ప‌టికే జాంబీ రెడ్డి ప్ర‌చారం ప‌రంగా ఓ మెట్టు పైనే ఉంది. ఇప్పుడు విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా అమ్మ‌వారి గెట‌ప్ తో క‌థానాయిక రూపాన్ని రివీల్ చేశారు. అసుర సంహారిని లుక్ ఇది. అమ్మ‌వారిగా త్రిశూల‌ధారియై శ‌త్రుసంహారానికి సిద్ధ‌మ‌వుతున్న ఉగ్ర రూపం ఆక‌ట్టుకుంటోంది. ఆనంది (నందిని రెడ్డి) ఈ పాత్ర‌లో న‌టిస్తున్నారు. నేప‌థ్యంలో అమ్మ‌వారి ఉగ్రరూపం భ‌య‌పెట్టేస్తోంది మ‌రి. తేజ స‌జ్జా ఈ చిత్రంలో మేల్ లీడ్ గా నటిస్తున్నారు.
Tags:    
  • Zombie Reddy 
  • Prashant Varma 
  • Prashant Varma Latest Movies 
  • Young Director Prashant Varma 
  • Kalki 
  • awe 2 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS