• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఓవర్సీస్ లో యాత్రకు మంచి...

ఓవర్సీస్ లో యాత్రకు మంచి బేరం

By - Tupaki Desk
Update: 2018-09-15 07:21 GMT
ఉమ్మడి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుప్రజలపై చెరగని ముద్ర వేసిన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా 'యాత్ర' తెరకెక్కుతోంది.  ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇతర ప్రమోలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.  ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై డీసెంట్ అంచనాలే ఉన్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను ఒక ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ రూ. 4 కోట్లకు తీసుకుందట.  ప్రముఖ తెలుగు హీరో లు ఎవరూ సినిమాలో లేకున్నా ఈ రేటు పలికిందంటే దానికి సినిమా పై ఉన్న మంచి బజ్ కారణం గా చెప్పాలి.   ఈ సినిమాలో వైఎస్ పాదయాత్ర చేయడం మొదలు పెట్టిన నాటి నుండి సీఎమ్ గా ప్రమాణ స్వీకారం చెసే రోజు వరకూ జరిగిన సంఘటనలను ప్రముఖంగా చూపిస్తారట.

ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటిస్తున్నారు. 'ఆనందో బ్రహ్మ' ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు.  ఈ సినిమాను డిసెంబర్ 21 న రిలీజ్ చేసేందుకు ఫిలిం మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


Tags:    
  • YSR Biopic 
  • Yatra Overseas Rights 

Similar News

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS