• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కేజీఎఫ్ టీమ్ పార్టీలో...

కేజీఎఫ్ టీమ్ పార్టీలో యంగ్ టైగ‌ర్

By - Tupaki Desk
Update: 2019-10-08 06:05 GMT
క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ న‌టించిన క‌న్న‌డ చిత్రం `కేజీఎఫ్‌` దేశ వ్యాప్తంగా ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. హీరో య‌ష్ ని.. పాన్ ఇండియా స్టార్ ని చేయ‌డ‌మే కాకుండా క‌న్న‌డ సినిమాకు దేశ వ్యాప్తంగా మ‌రింత క్రేజ్ ని.. గౌర‌వాన్ని తెచ్చిపెట్టింది. క‌న్న‌డ‌తో పాటు తెలుగు- త‌మిళ‌- హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించి రెండ‌వ పార్ట్ పై మ‌రింత క్రేజ్ ని క్రియేట్ చేసింది. ప్ర‌శాంత్ నీల్ తొలి భాగం భారీ హిట్ కావ‌డంతో పార్ట్ 2 ని మ‌రింత ప‌గ‌డ్బందీగా తెర‌పైకి తీసుకొస్తున్నారు.

క‌థ‌కు కీల‌క‌మైన విల‌న్ అధీరా పాత్ర కోసం బాలీవుడ్ బ్యాడ్ మాన్ సంజ‌య్ ద‌త్ ని తీసుకోవ‌డంతో పార్ట్ 2 పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇటీవ‌లే పార్ట్ 2 కు సంబంధించిన కీల‌క షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొద‌లైంది. కీల‌క ఘ‌ట్టాల్ని ఇక్క‌డ చిత్రీక‌రిస్తున్నారు. టీమ్ మొత్తం హైద‌రాబాద్ లోనే వుండ‌టంతో ఈ చిత్ర యూనిట్ కి తెలుగు హీరో ఎన్టీఆర్ ద‌స‌రా పార్టీని అరేంజ్ చేసిన‌ట్టు తెలిసింది. హీరో య‌ష్‌- సంజ‌య్‌ద‌త్‌- ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కు ఎన్టీఆర్ ఫ్యామిలీ ప్ర‌త్యేక విందుకు ఏర్పాటు చేసిన‌ట్టు స‌మాచారం. ఈ విందులో ఎన్టీఆర్ వైఫ్ ల‌క్ష్మీ ప్ర‌ణ‌తితో పాటు కీల‌క కుటుంబ స‌భ్యులు పాల్గొంటార‌ట‌.

ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నుంది. దీన్ని `కేజీఎఫ్‌-2` రిలీజ్ త‌రువాత ప‌ట్టాలెక్కిస్తార‌ట‌. టెర్రిఫిర్ స్టోరీ లైన్ తో ఈ సినిమా తెర‌పైకి రానుంద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్ టాక్.
Tags:    
  • Junior NTR 
  • Prashanth Neel 
  • KGF 2 
  • Yash 
  • Rocky Bhai 
  • Sanjay Dath 
  • Block Buster KGF 
  • Tupaki Updates 
  • Tupaki News 
  • Tollywood News 
  • Tollywood Latest Updates 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS