• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  త్యాగాలు మొదలెట్టేశావా...

త్యాగాలు మొదలెట్టేశావా కుర్ర హీరో?

By - Tupaki Desk
Update: 2016-11-15 19:30 GMT
సినిమా ఇండస్ట్రీలో హీరోలంతా తాము మంచి ఫ్రెండ్స్ అని చెప్పేస్తూ ఉంటారు. కానీ సినిమా దగ్గరకు వచ్చేసరికి పోటీ పడిపోతుంటారు.. పోటీలు పడి రిలీజ్ డేట్స్ ఇస్తూ ఉంటారు. ఒకరకంగా ఇది ఆరోగ్యకరమైన పోటీనే అని చెప్పాలి. కానీ ఓ కుర్ర హీరో మాత్రం అప్పుడే త్యాగాలు మొదలెట్టేసి.. నెత్తి మీదకు తెచ్చేసుకుంటున్నాడు.. తన సినిమాని సమస్యల్లో నెట్టేసుకుంటున్నాడు.

ఈ కుర్రాడు తన కొత్త సినిమాని ఓ నెల్లాళ్ల క్రితమే రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ తన స్నేహితుడైన దర్శకుడి కోసం వాయిదా వేసుకున్నాడని టాక్. ఆ డైరెక్టర్ తీసిన రీమేక్ మొన్న దసరాకి వచ్చి సక్సెస్ కూడా సాధించేసింది. ఆ సినిమాతో పోటీగా రిలీజ్ చేయద్దని ముందే నిర్మాతలను కోరాడు ఈ కుర్రాడు..  ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయ్యేసరికి.. మొత్తం ఇండస్ట్రీనే స్లంప్ లో పడిపోయింది.

కరెన్సీ నోట్ల ఇష్యూ సినిమా రంగంపై విపరీతంగా ఎఫెక్ట్ చూపించేస్తోంది. 'ఎక్కడైనా బావ కానీ..' అనే సామెతను ఈ కుర్రాడు నేర్చుకోవాలని.. లేకపోతే ఇలాంటి త్యాగాలు కెరీర్ నే ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయని సలహాలు ఇస్తున్నారట సీనియర్లు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Young Hero 
  • Tollywood Movies 
  • TElugu NEws 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS