• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అతి నమ్మకంతో నష్టపోయిన...

అతి నమ్మకంతో నష్టపోయిన కుర్ర హీరో

By - Tupaki Desk
Update: 2018-09-01 08:04 GMT
ఈ మధ్యే ఒక మంచి సక్సెస్ ను దక్కించుకున్న ఒక కుర్ర హీరో భారీ బడ్జెట్ తో ఒక సినిమాను చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఆ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది అంటూ రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకుల టాక్‌ కూడా అలాగే ఉంది. ఆ చిత్రం హీరో సొంత బ్యానర్ లో శ్రుతిమించిన బడ్జెట్ తో తెరకెక్కింది  అంతకు ముందు ఆయన చేసిన  చిత్రంతో మంచి లాభాలను దక్కించుకున్నాడు. ఇప్పుడు అదే నమ్మకంతో మళ్ళి ఎక్కువ ఖర్చు చేయడం జరిగింది.

తన మార్కెట్‌ తో సంబంధం లేకుండా ఆ చిత్రాన్ని నిర్మించినందుకు సదరు హీరో ప్రస్తుతం భారీ లాస్‌ ను మూట కట్టుకోవాల్సిన పరిస్థితి. విడుదలకు ముందే ఆ చిత్రం మంచి రేటుకు అమ్ముడు పోయింది అంటూ వార్తలు వచ్చాయి. కాని అవన్ని కూడా సినిమా పబ్లిసిటీ కోసం చేసిన లీక్స్‌ అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. చిత్రంకు దాదాపు 6 కోట్ల మేరకు ఈ కుర్ర హీరో నష్టపోయే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.

తన గత చిత్రం ను 10 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కించి విడుదల చేసిన ఇతను ఆ చిత్రం సక్సెస్‌ కావడంతో దాదాపు 5 కోట్ల వరకు లాభాలు దక్కించుకున్నట్లుగా సమాచారం. ఇప్పుడు గత చిత్రానికి వచ్చిన లాభంను మించి నష్టం మిగలబోతున్నట్లుగా ట్రేడ్‌ విశ్లేషకులు చెబుతున్నారు. అన్ని సార్లు అదృష్టం కలిసి రాదనే విషయాన్న మర్చి ఈ చిత్రాన్ని చేసిన ఈ కుర్ర హీరో కు  ఇది చాలా పెద్ద షాక్‌ అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    
  • Young Hero 
  • Telugu film Industry 
  • Telugu NEws 

Similar News

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

Copyright @2026

Powered by Blink CMS