• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిరంజీవి-అరవింద్ ల సినిమా...

చిరంజీవి-అరవింద్ ల సినిమా ఇకపై ఉండదా..?

By - Tupaki Desk
Update: 2020-03-23 10:10 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీ మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్ లకు ఈ మధ్య సినిమాల పరంగా సాన్నిహిత్యం తగ్గిందని హాట్ టాపిక్. ఖైదీ నెంబర్ 150 సినిమా నుండి అల్లు అరవింద్ కు చిరంజీవి సినిమాను నిర్మించే అవకాశం దొరకట్లేదు. మెగాస్టార్ చిరంజీవి-అల్లు అరవింద్ ల కాంబినేషన్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే. కానీ రీఎంట్రీ దగ్గర నుండి ఇంతవరకు వీళ్ళ కాంబినేషన్ కుదరలేదు. రీఎంట్రీ నుండి ఇప్పటి వరకు చిరంజీవి తన కొడుకు రాంచరణ్ నిర్మాణంలోనే నటిస్తుండటం విశేషం.

కొణిదెల ప్రొడక్షన్స్ ప్రారంభించిన రాంచరణ్ మెగాస్టార్ తో ఖైదీ నెంబర్ 150 సినిమాను నిర్మించి విపరీతమైన లాభాలు పొందాడు. ఆ వెంటనే మళ్ళీ మెగాస్టార్ తో పాన్ ఇండియా మూవీ 'సై రా నరసింహరెడ్డి' సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఇక నిర్మాణంలోకి దిగడు అని అందరూ భావించారు. ఇప్పుడైనా అల్లు అరవింద్ కి అవకాశం వస్తుందేమోనని అనుకున్నారంతా..  కానీ కొరటాల శివతో చేస్తున్న సినిమాను కూడా మాట్నీ ఎంటర్టైన్మెంట్ వారితో కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండటంతో అరవింద్ కి అవకాశం లేకుండా పోయింది.

ఇక తాజా కథనాల ప్రకారం మెగాస్టార్ నెక్స్ట్ సినిమా మైత్రి మూవీ మేకర్స్ వారితో కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ విధంగా చూసుకుంటే చిరంజీవి-రాంచరణ్ లు అల్లు అరవింద్ ను కావాలనే అవాయిడ్ చేస్తున్నారని సినీ ఇండస్ట్రీ కోడై కూస్తుంది. మరి చిరంజీవి-అరవింద్ ల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. అరవింద్ నిర్మాణంలో సినిమా మాత్రం ఈ మధ్య కాలంలో రాదని స్పష్టం అయింది. చూడాలి మరి సరైన కారణాలు ఏంటో మెగా ఫ్యామిలీ జవాబు చెప్పాల్సి ఉంది.
Tags:    
  • Chiranjeevi 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Chiru152 Title 
  • Chiru News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

Copyright @2026

Powered by Blink CMS