• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలయ్య ఆ యువ హీరోతో...

బాలయ్య ఆ యువ హీరోతో నటించడానికి ఒప్పుకుంటాడా..?

By - Tupaki Desk
Update: 2020-03-27 02:30 GMT
'అయ్యప్పనుమ్ కోసియుమ్' మలయాళం లో రీసెంటుగా విడుదలై ఘన విజయం సాధించిన ఒక సినిమా. ఈ సినిమాలో పృథ్వీరాజ్, బిజూ మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఇతర భాషల్లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు పోటీ పడుతున్నారు. మన టాలీవుడ్ విషయానికి వస్తే ఈ సినిమా రీమేక్ రైట్స్ హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ వారు సొంతం చేసుకున్నారని సమాచారం. అయితే ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. ఇందులో ఎవరు నటించబోతున్నారు అనేది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి దాకా విక్టరీ వెంకటేష్ - రవితేజలతో రీమేక్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. నిన్న బాలయ్య - ఎన్టీఆర్ కలిసి చేస్తున్నారంటూ మరో వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు తాజాగా బాలయ్య - మంచు విష్ణు నటిస్తున్నట్లు మరో వార్త పుట్టుకొచ్చింది. ఈ సినిమాలో ఒక హీరో పాత్రకు నందమూరి బాలకృష్ణని అనుకుంటున్నట్టు ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఇందులో ఇంకో హీరో పాత్రకు యువ హీరో అవసరం. ఆ పాత్ర కోసం మంచు విష్ణుని అనుకుంటున్నట్టు సమాచారం.

అయ్యప్పన్ క్యారెక్టర్ కు బాలయ్యను, కోషియమ్ క్యారెక్టర్ కు విష్ణును తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ వాస్తవానికి చంద్రబాబుకి మోహన్ బాబుకి పొలిటికల్ గ్యాప్ ఉంది. ఎన్నికలకు ముందు మంచు ఫ్యామిలీ టీడీపీపై దండయాత్ర చేసి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. విష్ణు భార్య వెరోనికా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గరి చుట్టం కూడాను. ఈ క్రమంలో బాలయ్య ఈ సినిమా చేస్తాడా?...చేస్తే చంద్రబాబు నాయుడు, టీడీపీ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు?.. ఇలాంటి నేపథ్యాల మధ్య బాలయ్య ఇది ఎలా ఒప్పుకుంటాడు. ఖచ్చితంగా విష్ణు అయితే ఒప్పుకోడు అనేది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. మరి మన టాలీవుడ్ లో ఈ పుకార్లకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారో. ఈ చిత్రం ఎవరితో తీస్తారనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • ayyappanum koshiyum 
  • balakrishna 
  • manchu vishnu 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS