డ్రగ్స్ కేసులో పట్టుబడిన యువనటి ఎవరు..?కాసేపట్లో కోర్టుకి..
సినీ పరిశ్రమలో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ మాఫియా రన్ అవుతోంది. అప్పుడప్పుడు పోలీసులు రైడ్ చేసినప్పుడే ఇలాంటి మాఫియాలు బయటపడతాయి. ఈ డ్రగ్స్ మాఫియా సినీ ఇండస్ట్రీకి చెందిన హీరో హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంటుందని చెప్పాలి. మరి ఇటీవల ముంబైలోని మీరా రోడ్డు దగ్గర హోటల్ లో దొరికిన టాలీవుడ్ యువనటి ఎవరా.. అని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇలాంటి సంఘటనలు ఎప్పటినుండో జరుగుతున్నా కూడా హీరోయిన్లు అప్రమత్తంగా ఉండటం లేదు. మరి డ్రగ్స్ కి బానిసలుగా మారి ఇలా మాఫియాలోకి అడుగు పెడుతున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇక తాజా ఎన్.సి.బి దాడులలో పట్టుబడిన చాంద్ పాషా తో పాటు ఉన్న హీరోయిన్ ఎవరు..?
ఇంకా ఆ యువనటి తెలుగులో నాలుగు సినిమాలు చేసిందని సమాచారం. మరి ఆమె నటించిన సినిమాలు ఏంటి.. అసలు ఎవరు ఆ డ్రగ్స్ కు బానిసైన బ్యూటీ.. మరి కాసేపట్లో పోలీసులు ఆ యువనటిని కోర్టులో హాజరు పరచనున్నారట. ఎన్.సి.బి దాడులలో పది లక్షల విలువైన డ్రగ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్ కి చెందిన డ్రగ్ డీలర్స్ చాంద్ పాషా, డ్రగ్ పెడ్లర్ సయ్యద్ లతో అసలు పరిచయం ఎలా ఏర్పడింది? ఎంతకాలంగా ఆ యువనటి ఈ డ్రగ్స్ మాఫియాలో భాగం అయింది.. ఆమెకు ఏమైనా లింక్స్ ఉన్నాయా.. ఇండస్ట్రీలో ఎవరినైనా ఈ డ్రగ్స్ లోకి లాగిందా..? అనే విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారట. చూడాలి మరి డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఆ నాలుగు సినిమాల హీరోయిన్ ఎవరినేది..!