ఒక్కో సినిమాకి శ్రీరాపాక పారితోషికం ఎంత?
ఇంతకుముందు పలువురు నాయికలు హాట్ కంటెంట్ తో చెలరేగి నటించి బాగానే సంపాదించుకుని వెళ్లారు. ఆ కోవలో తెరపైకి వచ్చిన హాట్ లేడీ శ్రీరాపాక. వివాదాస్సద చిత్రాలతో సంచలనం సృష్టిస్తున్నఈ తెలుగమ్మాయ్ రామ్ గోపాల్ వర్మ `నగ్నం` లో నటించి సంచలనాలకు తెర తీసింది. ఓటీటీ కోసం రూపొందించిన శృంగార రస చిత్రం కావడంతో యూత్ లో శ్రీరాపాక పేరు హాట్ టాపిక్ అయ్యింది. ఈ మూవీ ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చిన శ్రీరాపాక వరుసగా పలు చిత్రాలకు సంతకాలు చేశారు. తొలి చిత్రంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఆడియన్స్ ఆకర్షించిన తాజా సెన్సేషన్ గా పాపులారిటీ దక్కించుకున్నారు రాపాక.
తొలి ప్రయత్నమే హీటెక్కించే భంగిమలతో శ్రీరాపాక ఒకే రేంజులోనే చెలరేగింది. ఈ తరహా చిత్రాలకు ప్రస్తుత సమయంలో కావాల్సినంత ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆ తరహా నాయిక కోసం ఎదురుచూస్తున్న మేకర్స్ కి రాపాక కేరాఫ్ అడ్రస్ గా మారింది. తొలి చిత్రానికి రోజుకు 1- 2 లక్షలు మాత్రమే తీసుకున్నానని పలు టీవీ షోల్లో ఇంటర్ల్యూల్లో శ్రీ రాపాక వెల్లడించింది. కానీ అంతకు పైనే తీసుకుందన్న గుసగుస ఇండస్ట్రీ ఇన్ సైడ్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె వరుసా రెండు మూడు చిత్రాలకు సంతకాలు చేసింది. ఒక్కో సినిమాకి సుమారు 10లక్షల పారితోషికం వసూలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాపాక నటిస్తున్న మరో చిత్రం `కాత్యాయని`ని మేకర్స్ ప్రకటించారు.
హెల్పింగ్ హ్యాండ్ క్రియేషన్స్ అధినేత.. సామాజిక కర్త పరమేష్ బొగ్గుల దాదాపు 60 విలేజ్ లకు సరిపడా అత్యాధునిక సౌకర్యాలతో ఒక హాస్పిటల్ నిర్మించేందుకు నిధి సేకరిస్తున్నారు. సినిమాల ఆదాయాన్ని ప్రజా సాయానికి వినియోగించనున్నారట. రాపాకతో ఈ చిత్రానికి సాయి రాజేష్ నీలం దర్శకత్వం వహిస్తున్నారు. 1990 నేపథ్యంలో సాగే విభిన్న ప్రేమకథా చిత్రమని తెలుస్తోంది. ఈ చిత్రానికి కూడా రాపాక మంచి పారితోషికమే అందుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.