• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సంగీత దర్శకుడి తల్లికి...

సంగీత దర్శకుడి తల్లికి కూడా వైరస్‌ పాజిటివ్‌

By - Tupaki Desk
Update: 2020-06-02 08:10 GMT
బాలీవుడ్‌ ప్రముఖ సంగీత దర్శకుడు వాజిద్‌ ఖాన్‌ నిన్న ఉదయం మహమ్మారి వైరస్‌ కారణంగా మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఆయన మరణ వార్తను దృవీకరించారు. ఆయన మరణంకు వైరస్‌ కారణంగా వాజిద్‌ ఖాన్‌ సోదరుడు సాజిద్‌ ఖాన్‌ పేర్కొన్నాడు. వాజిద్‌ ఖాన్‌ వైరస్‌ వల్ల మృతి చెందినట్లుగా తేలడంతో ఆయన కుటుంబ సభ్యులందరిని కూడా టెస్టు చేశారు. ఈ సమయంలో వాజిద్‌ ఖాన్‌ తల్లి కూడా వైరస్‌ బారిన పడ్డట్లుగా వైధ్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమెను ఐసోలేషన్‌ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

వాజిద్‌ ఖాన్‌ తల్లి రజీన కూడా వైరస్‌ పాజిటివ్‌ అని నిర్థారణ అవ్వడంతో కుటుంబ సభ్యులు మరియు బాలీవుడ్‌ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు అనారోగ్య సమస్యలు ఉండటంతో ఆమె విషయమై కుటుంబ సభ్యులు ఆందోళనగా ఉన్నారు. ప్రస్తుతానికి ఆమె చికిత్సకు స్పందిస్తున్నట్లుగా వైధ్యులు పేర్కొన్నారు.

త్వరలోనే ఆమె పూర్తిగా కోలుకుంటుందని కుటుంబ సభ్యులు మరియు బంధు మిత్రులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాజిద్‌ ఖాన్‌ మృతి విషయం నుండి బయట పడకుండానే ఆయన తల్లి కి వైరస్‌ సోకవడం బాధకర విషయం అంటూ బాలీవుడ్‌ ప్రముఖులు వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.
Tags:    
  • Bollywood music director 
  • Wajid Khan mother 
  • Razina 
  • Wajid Khan 
  • passes away 
  • Bollywood 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

Copyright @2026

Powered by Blink CMS