• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బన్నీ కోసం పందెంకోడికి...

బన్నీ కోసం పందెంకోడికి ఝలక్??

By - Tupaki Desk
Update: 2016-02-25 07:31 GMT
వరుస హిట్స్, నడిగర్ సంఘం ఎలక్షన్స్ లో గెలుపు.. ఇలా వరుసగా గుడ్ న్యూస్ తో స్పీడ్ మీదున్న విశాల్ వేగానికి ఇప్పుడు బ్రేక్ పడింది. దీనికి కారణం పట్టాలెక్కేందుకు సిద్ధమైన ఓ  ప్రాజెక్ట్ ఆగిపోవడమే. ఈ హీరోకి స్టార్ స్టేటస్ తెచ్చిన సినిమా పందెంకోడి. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన పందెంకోడి.. తమిళ్ తోపాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యి.. విశాల్ ని హీరోగా నిలబెట్టింది.

ఈ సినిమాకి సీక్వెల్ గా శాందాకోజి2 కి సంబంధించి దాదాపు అంతా సెట్ అయింది. అయితే ఈ టైంలో శాందాకోజి2 రద్దయింది. ఈ విషయాన్ని విశాల్ స్వయంగా ప్రకటించాడు. 'ప్రాజెక్టులపై కమిట్ మెంట్ లేని ఫిలిం మేకర్స్ మన దగ్గర ఉన్నారు. నటులు నటనకు.. డైరెక్టర్లు దర్శకత్వానికి పరిమితం అయితే బాగుంటుంది. శాందోకొజి2 రద్దయింది' అంటూ ట్వీట్ చేశాడు విశాల్. ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అవడానికి ప్రధాన కారణం దర్శకుడు లింగుస్వామే అని ఇన్ డైరెక్టుగా చెప్పాడు విశాల్. నిజానికి పందెంకోడి 2 తీయాలని లింగుస్వామి అనుకున్న తర్వాత.. టాలీవుడ్ లో మరో ప్రాజెక్ట్ సెట్ అయింది ఈ దర్శకుడికి.

అల్లు అర్జున్ తో ఓ కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టెయినర్ ను లింగుస్వామి తీయబోతున్నాడనే టాక్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా స్టార్ట్ చేసేందుకు.. పందెంకోడి2పై సరిగా పని చేయలేదనే రూమర్స్ ఉన్నాయి. ఇది నచ్చకే.. విశాల్ ఆ ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అల్లు అర్జున్ మూవీ కోసం.. విశాల్ కి లింగుస్వామి చుక్కలు చూపించాడనే టాక్ వినిపిస్తోంది.
Tags:    
  • Vishal 
  • Sandakozhi 2 
  • Telugu NEws 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS