• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెళ్లికి ముందే స‌తీమ‌ణికి...

పెళ్లికి ముందే స‌తీమ‌ణికి విరాట్ అదిరే గిప్ట్

By - Tupaki Desk
Update: 2021-06-16 12:47 GMT
విరాట్ కొహ్లీ- అనుష్క శ‌ర్మ జంట వైవాహిక జీవితంలో స‌ర‌దాలు సంతోషాలు సోష‌ల్ మీడియాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు రివీల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మ దాంప‌త్య జీవితంలో మ‌ధుర ఘ‌ట్టాల‌ను అనుష్క శర్మ అభిమానుల‌కు షేర్ చేస్తారు. ఇద్ద‌రి ప్రేమ‌కి కానుగా జ‌న‌వ‌రిలో ఓ బేబి కూడా జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే. బేబి వామికా ఆ ఇద్ద‌రికీ చాలా స్పెష‌ల్. ప్ర‌స్తుతం ఆ జంట ప్ర‌పంచం వామికానే.

ఎప్ప‌టికప్పుడు సోష‌ల్ మీడియాలో ఆ మ‌ధురానుభూతుల‌ను పంచుకుంటుంటారు. తాజాగా విరుష్క గురించి ఓ ఆస‌క్తిక‌ర వీడియో  లీకైంది. ఈ జంట పెళ్లి స‌మ‌యంలో విరాట్ త‌న‌ ప్రియురాలి కోసం ఏకంగా గొంతునే స‌వ‌రించిన‌ట్లు తెలుస్తోంది. అనుష్క కోసం మేరే మెహ‌బూబ్ ఖ‌యామత్ హోగీ అనే ఓ బాలీవుడ్ పాట‌ను అద్భుతంగా పాడాడు. ఈ వీడియో లో విరాట్ ఆల‌పిస్తుండ‌గా కుటుంబ స‌భ్యులు, స్నేహితులు ఆస్వాధిస్తున్నారు. విరాట్ పాట‌ను మెచ్చి అంతా చ‌ప్ప‌ట్లు కొడుతున్నారు.

ఈ పాట‌ను విరాట్ భార్య‌కు అంకితమిచ్చాడు. దీంతో అనుష్క ఎంతో భావోద్వేగానికి గురైంది. ప్ర‌స్తుతం అనుష్క సినిమాల‌కు గ్యాప్ ఇచ్చి కుటుంబానికే ఎక్కు స‌మ‌యం కేటాయిస్తోంది. మ‌రోవైపు విరాట్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ కోసం స‌న్న‌ద్ధమ‌వుతున్నాడు.


Full View
Tags:    
  • Anushka Sharma 
  • Virat Kohli 
  • Bollywood 
  • Movie News 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS