• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ తెలుగు సినిమాపై భారత...

ఈ తెలుగు సినిమాపై భారత క్రికెటర్ల చర్చ

By - Tupaki Desk
Update: 2020-04-28 13:10 GMT
భారత దిగ్గజ క్రికెటర్లు ఇద్దరూ తెలుగు సినిమాల గురించి మాట్లాడుకోవడం ఆసక్తిగా మారింది. ఇందులో ఒకరు తెలుగు క్రికెటర్ కాగా.. మరొకరు తమిళనాడుకు చెందిన క్రికెటర్. ఇద్దరూ భారత క్రికెట్ టెస్టు జట్టులో సభ్యులు.

ఇటీవల విడుదలైన నితిన్ హీరోగా వచ్చిన ‘భీష్మ’ మూవీ గురించి భారత క్రికెటర్లు అశ్విన్, హనుమ విహారి మాట్లాడుకున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన భారత క్రికెటర్లు తాజాగా ఇన్ స్టాగ్రామ్ లైవ్ వీడియో కాల్ లో మాట్లాడుకున్నారు. ఇందులో తెలుగు సినిమాల్లో ఏదీ బెస్ట్ అని అశ్విన్ అడగ్గా.. మరో తెలుగు క్రికెటర్ హనుమ విహారి ‘బీష్మా’ అని సమాధానమిచ్చారు. భీష్మా చూశానని..భలే కామెడీగా ఉందని విహారి చెప్పాడు.. దీనికి అశ్విన్ ఎవరు హీరో అని అడగగా.. ‘నితిన్’ అని హనుమ విహారి చెప్పాడు. దీంతో తాను ఇంట్లో అమేజాన్ ప్రైమ్ లో తెలుగు సినిమాలే చూస్తున్నానని.. తెలుగు సినిమాలకు పెద్ద అభిమానిగా మారిపోయానని అశ్విన్ తెలిపాడు.

వీరిద్దరూ మాట్లాడుకున్న వీడియోను ‘భీష్మ’ చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల ట్వీట్ చేశారు. తన సినిమా గురించి ఇద్దరు భారత క్రికెటర్లు మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హనుమ విహారికి, అశ్విన్ కి దర్శకుడు వెంకీ కుడుముల కృతజ్ఞతలు తెలిపారు.

Being a great fan of cricket I feel so happy when young talented Indian cricketer Hanuma Vihari mentioned about #Bheeshma to Spin pride of Indian cricket Mr. Ravichandran Ashwin.. Thank u @Hanumavihari for loving Bheeshma and thank you @ashwinravi99 sir for loving Telugu films

Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • bheeshma 
  • nithin 
  • vihari sujjest ashwin to watch bheeshma movie 
  • Venky Kudumula 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS